చైనాకు సూపర్ షాక్ ఇచ్చిన హీరో సైకిల్స్.. ఏం చేసిందంటే?  

hero cycles announce cancellation of upcoming trade ties worth rs 900 crore with china, China, Hero Cycles, Trades,Ban on China products, Boycott China - Telugu Ban On China Products, Boycott China, China, Hero Cycles, Hero Cycles Announce Cancellation Of Upcoming Trade Ties Worth Rs 900 Crore With China, Trades

భారత్, చైనాల మధ్య ఎలాంటి ఉద్రిక్తత చోటు చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దేశవ్యాప్తంగా చైనా వస్తువులు బహిష్కరించాలి అని పెద్ద ఎత్తున డిమాండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

 Hero Cycles Cancellation Trades China

ఇంకా ఇప్పటికే చైనాకు సంబంధించిన 47 అప్లికేషన్స్ ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు హీరో సైకిల్స్ కూడా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

చైనాకు సూపర్ షాక్ ఇచ్చిన హీరో సైకిల్స్.. ఏం చేసిందంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ నిర్ణయానికి చైనా షాక్ అయిపోయింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

చైనాతో చేసుకున్న 900 కోట్ల రూపాయల వ్యాపార ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు హీరో సైకిల్స్ కంపెనీ చైర్మన్, ఎండీ పంకజ్ ముంజల్ ప్రకటించారు.

రాబోయే మూడు నెలల్లో ఒప్పందం ప్రకారం చైనాతో 900 కోట్ల వ్యాపారం చెయ్యాల్సి ఉంది.

కానీ ఈ ఒప్పందాన్ని వారు రద్దు చేసినట్టు చెప్పారు.అంతేకాదు చైనా వస్తువుల బహిష్కరణలో తమ నిబద్ధతకు ఇదే నిదర్శనం అని వారు చెప్పారు.

అంతేకాదు చైనీస్ కౌంటర్‌పార్ట్స్‌తో సంబంధాలను రద్దు చేసినట్టు.కొత్త మార్కెట్ల కోసం వెతుకుతున్నట్టు పంకజ్ తెలిపారు.

కాగా హీరో ఎలక్ట్రో ఈ-సైకిల్ ప్రాజెక్ట్‌లో 72 శాతం షేర్లు భారత్‌వే ఉన్నాయని అయన తెలిపారు.

#Trades #Hero Cycles #China #Boycott China

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hero Cycles Cancellation Trades China Related Telugu News,Photos/Pics,Images..