కొడుకు కోసం రంగంలోకి దిగిన బాలయ్య… మామూలుగా ఉండదు….  

Balakrishna, Tollywood hero, Mokshgna, Debut Film News, Tollywood - Telugu Balakrishna, Debut Film News, Mokshgna, Tollywood, Tollywood Hero

తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి హీరోలకు ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకి తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఇందులో స్వర్గీయ నటుడు అన్నగారు నందమూరి తారక రామారావు వారసులుగా స్వర్గీయ నటుడు హరికృష్ణ, బాలకృష్ణ, యువరత్న, తదితరులు సినీ పరిశ్రమకి హీరోలుగా పరిచయమయ్యారు.

TeluguStop.com - Hero Balakrishna Son Mokshagna Debut Movie

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అయితే ఇందులో హరికృష్ణ వారసులు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, లు హీరోలుగా పరిచయమై అదరగోడుతున్నారు.దీంతో ఇక ఇప్పుడు బాలయ్య బాబు వంతు వచ్చింది.

TeluguStop.com - కొడుకు కోసం రంగంలోకి దిగిన బాలయ్య… మామూలుగా ఉండదు….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో బాలయ్య బాబు అభిమానులు కూడా తన వారసుడు మోక్షజ్ఞ సినిమా పరిశ్రమ ఎంట్రీ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.అయితే మోక్షజ్ఞ మాత్రం బయట కనిపించినప్పుడల్లా బాలయ్య బాబు అభిమానులను కలవర పెడుతూనే ఉన్నాడు.

అంతే గాక బాలయ్య బాబు కూడా ఇటీవలే ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి  ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాల్లోకి రావాలా. వద్దా అనే నిర్ణయం పూర్తిగా మోక్షజ్ఞ కే వదిలేశానానని అతడి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం బాలయ్య బాబు తన కొడుకుని హీరోగా పరిచయం చేసేందుకు తానే సొంతంగా ఓ కథని సిద్ధం చేస్తున్నట్లు పలు కథనాలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.అంతేకాక ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్న ఈ కరోనా వైరస్ కారణంగా షూటింగులు లేకపోవడంతో స్క్రిప్టు పనులు పూర్తి చేసినట్లు సమాచారం.

అయితే మరోపక్క మోక్షజ్ఞని టాలీవుడ్ ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ హీరోగా సినీ పరిశ్రమకు పరిచయం చేయబోతున్నాడని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

#Balakrishna #Mokshgna #Debut Film News

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hero Balakrishna Son Mokshagna Debut Movie Related Telugu News,Photos/Pics,Images..