బిగ్ బాస్ 6 హోస్ట్ గా ఐకాన్ స్టార్..?

Hero Allu Arjun Will Host Biggboss 6 Telugu

బిగ్ బాస్ సీజన్ 5 మరో 3 వారాల్లో పూర్తి కానుంది.ఈ సీజన్ తర్వాత నెక్స్ట్ సీజన్ కు మరీ ఎక్కువ గ్యాప్ లేకుండా తీసుకు వచ్చేలా బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.

 Hero Allu Arjun Will Host Biggboss 6 Telugu-TeluguStop.com

బిగ్ బాస్ 6 హోస్ట్ గా మళ్లీ నాగార్జుననే చేస్తాడా లేక ఎవరైనా స్టార్ ని దించుతారా అన్నది తెలియాల్సి ఉంది.అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 6 కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని హోస్ట్ గా దించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేశారు.రెండవ సీజన్ నాని హోస్ట్ చేయగా 3,4,5 వ సీజన్లు నాగ్ హోస్ట్ గా చేస్తూ వచ్చారు.

 Hero Allu Arjun Will Host Biggboss 6 Telugu-బిగ్ బాస్ 6 హోస్ట్ గా ఐకాన్ స్టార్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక సీజన్ 6 విషయంలో నాగ్ బదులుగా అల్లు అర్జున్ ని హోస్ట్ గా తీసుకురావాలని స్కెచ్ వేస్తున్నారు.ఆల్రెడీ అల్లు అర్జున్ కూడా సిల్వర్ స్క్రీన్ ఆడియెన్స్ మాత్రమే కాదు స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను అలరించాలనే ఆలోచనలో ఉన్నాడట.

అందుకే బిగ్ బాస్ సీజన్ 6 తప్పకుండా హోస్ట్ గా వచ్చే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తుంది.ఒకవేళ బన్నీ బిగ్ బాస్ హోస్ట్ అయితే మాత్రం టి.ఆర్.పి రేటింగ్ అదిరిపోతుందని చెప్పొచ్చు.

#Maa Tv #Arjun Bigg Boss #Nagarjuna #Nani #Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube