స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్అ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో బన్నీ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించనుండటంతో ఈ సినిమాలో ఆయన ఎలా కనిపిస్తాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాతో ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌గా తీర్చిదిద్దుతుండటంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో బన్నీ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో మనకు కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.ఇక ఈ సినిమాతో బాలీవుడ్లో అదిరిపోయే రేంజ్లో ఎంట్రీ ఇచ్చేందుకు బన్నీ పక్కా ప్రణాళికతో దూసుకుపోతున్నాడు.
ఈ సినిమా కోసం ప్రత్యేక పీఆర్ టీమ్‌ను బన్నీ నియమించాడట.బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని, అందుకోసం తన పీఆర్ టీమ్ ఎప్పుటికప్పుడు సరికొత్త విధానంగా ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇక ఈ సినిమాతో బన్నీ బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాలో బన్నీ లుక్స్‌కు సంబంధించిన షూటింగ్ స్టిల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నాడు.
పుష్ప చిత్రాన్ని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో బన్నీ పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది.
మరి ఈ సినిమాతో బన్నీ బాలీవుడ్లో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.