పక్కా ప్లానింగ్ చేస్తోన్న బన్నీ.. ఎందుకంటే?  

Allu Arjun Special Planning For Bollywood Entry, Allu Arjun, Pushpa, Tollywood News, Sukumar - Telugu Allu Arjun, Pushpa, Sukumar, Tollywood News

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్అ అయ్యాయి.

TeluguStop.com - Hero Allu Arjun Pr Team Pushpa Movie

ఇక ఈ సినిమాలో బన్నీ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించనుండటంతో ఈ సినిమాలో ఆయన ఎలా కనిపిస్తాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాతో ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌గా తీర్చిదిద్దుతుండటంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

TeluguStop.com - పక్కా ప్లానింగ్ చేస్తోన్న బన్నీ.. ఎందుకంటే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమాలో బన్నీ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో మనకు కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.ఇక ఈ సినిమాతో బాలీవుడ్‌లో అదిరిపోయే రేంజ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు బన్నీ పక్కా ప్రణాళికతో దూసుకుపోతున్నాడు.

ఈ సినిమా కోసం ప్రత్యేక పీఆర్ టీమ్‌ను బన్నీ నియమించాడట.బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని, అందుకోసం తన పీఆర్ టీమ్ ఎప్పుటికప్పుడు సరికొత్త విధానంగా ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు.

ఇక ఈ సినిమాతో బన్నీ బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాలో బన్నీ లుక్స్‌కు సంబంధించిన షూటింగ్ స్టిల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నాడు.

పుష్ప చిత్రాన్ని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో బన్నీ పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.

మరి ఈ సినిమాతో బన్నీ బాలీవుడ్‌లో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

#Pushpa #Sukumar #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hero Allu Arjun Pr Team Pushpa Movie Related Telugu News,Photos/Pics,Images..