అఖిల్ నెక్స్ట్ సినిమా.. క్రేజీ కాంబో ఫిక్స్..!

అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.

 Akhil Next Movie Crazy Combination Fix, Akhil, Akkineni Akhil, Crazy Combination-TeluguStop.com

ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరక్షన్ లో అఖిల్ సినిమా చేస్తున్నాడు.ఏజెంట్ గా వస్తున్న ఈ సినిమాలో మాస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు అఖిల్.

ఈ సినిమా తర్వాత అఖిల్ మరో క్రేజీ కాంబినేషన్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

అఖిల్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

ఈ సినిమాను హను రాఘవపుడి డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది.మరోసారి అఖిల్ లవ్ స్టోరీతో వస్తున్నాడని టాక్.

హను చెప్పిన లవ్ స్టోరీ నచ్చడంతో అఖిల్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడని టాక్.అందాల రాక్షసి డైరక్టర్ హను రాఘవపుడి అఖిల్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

Telugu Akhil, Akhil Sixth, Akkineni Akhil, Crazy, Love Story, Sithara, Tollywood

ఏజెంట్ తర్వాత అఖిల్ చేస్తున్న ఈ సినిమాతో మరోసారి యూత్ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తున్నాడు అఖిల్.బ్యాచ్ లర్ కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తుండగా ఏజెంట్ తో మాస్ ఆడియెన్స్ ను మెప్పించే ప్రయత్నం చేస్తున్న అఖిల్ 6వ సినిమా మరోసారి లవ్ స్టోరీ చేస్తాడని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube