అడివి శేష్ మేజర్ టీజర్ పై క్రేజీ అప్డేట్..! - Hero Adivi Sesh Mejor Teaser Update

Adivi Sesh Major Movie Teaser Release Update , adivi sesh, mahesh babu, major, major teaser, major update, super star mahesh, major movie update, ugadi festival, shobita dhoolipalla, director sashi kiran tikka - Telugu Adivi Sesh, Director Sashi Kiran Tikka, Mahesh Babu, Major, Major Movie Update, Major Teaser, Major Update, Shobita Dhoolipalla, Super Star Mahesh, Ugadi Festival

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్కా డైరక్షన్ లో వస్తున్న సినిమా మేజర్.26/11 ముంబై టెర్రరిస్ట్ ఎటాక్ లో హీరోగా నిలిచిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథతో ఈ సినిమా వస్తుంది.సినిమాలో హీరోయిన్ గా శోభిత దూళిపాల నటిస్తుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ అప్డేట్ వచ్చింది.ఉగాది కానుకగా ఒకరోజు ముందే అంటే ఏప్రిల్ 12 సాయంత్రం 4:05 నిమిషాలకు మేజర్ టీజర్ రిలీజ్ చేస్తున్నారు.

 Hero Adivi Sesh Mejor Teaser Update-TeluguStop.com

రీసెంట్ గా ఫస్ట్ లుక్ గ్లింప్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు.

ఇక రాబోతున్న టీజర్ తో సినిమాపై మరింత క్రేజ్ తీసుకురావాలని చూస్తున్నారు.అడివి శేష్ మేజర్ టీజర్ పై స్పెషల్ అప్డేట్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.

 Hero Adivi Sesh Mejor Teaser Update-అడివి శేష్ మేజర్ టీజర్ పై క్రేజీ అప్డేట్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాలీవుడ్ లో ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ అలరిస్తున్న అడివి శేష్ తన మార్క్ చూపించడానికి మరోసారి మేజర్ గా వస్తున్నాడు.క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో సత్తా చాటిన అడివి శేష్ ఈ సినిమాతో కూడా తన టాలెంట్ చూపించ్డానికి సిద్ధమయ్యాడు.

మేజర్ తో పాటు అడివి శేష్ గూఢచారి 2 కూడా సెట్స్ మీద ఉంది.మేజర్ సినిమాకు మహేష్ నిర్మాతగా ఉండటం సినిమాపై స్పెషల్ క్రేజ్ తెచ్చిపెట్టింది.

మహేష్ చేతుల మీదుగానే ఈ టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

#Adivi Sesh #Major #Ugadi Festival #Mahesh Babu #Major Update

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు