శ్రీకాంత్ తో వెదవ పనులు చాలా చేశానంటున్న యాంకర్ దీప్తి!

బిగ్ బాస్ 3 సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ దీప్తి కంటే.టీవీ9 యాంకర్ దీప్తి అనగానే మరింత ఎక్కువగా గుర్తుపడతారు.కానీ ఇటీవలే వాలంటైన్స్ డే సందర్భంగా తన లవ్ స్టోరీ గురించి కొన్ని విషయాలు వీడియో ద్వారా తెలిపింది.దీప్తి నల్లమోతు అనే టీవీ యాంకర్ గా బాగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో అందరితో పరిచయం పెంచుకుంటూ.

 Bigg Boss 3 Fame Deepthi Nallamothu And Srikanth Romantic Love Story Revealed, B-TeluguStop.com

తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను తెలుపుతుంది.

ఆమె లవ్ స్టోరీ గురించి తెలుపుతూ నువ్వే కావాలి సినిమా కంటే పెద్ద చరిత్ర ఉందని అభిమానులకు తెలిపింది.

ఆమె శ్రీకాంత్ అనే తన తమ్ముడు క్లాస్మేట్ తో ఎంతో చనువుగా ఉండేదని, ఆ తర్వాత వారి మధ్య ప్రేమ ఏర్పడిందని తెలిపింది.ఆమె తనతో యూకేజీ నుంచి క్లోజ్ గా ఉన్నానని తెలిపింది.

ఇక తన లవ్ గురించి తన తండ్రితో చెప్పగా ఆ సమయంలో తనకి ఎగ్జామ్స్ ఉండటంతో ముందు ఎగ్జామ్స్ రాయి తర్వాత చూద్దాం అని అన్నారట.అంతేకాకుండా శ్రీకాంత్ వాళ్ళ ఇంట్లో కూడా ఫస్ట్ చదువుకోండి అని చెప్పడంతో.

వాళ్లు వినకుండా ఎన్ని వెధవ పనులు చేశామని తెలిపింది.

Telugu Big Boss, Bigg Boss, Deepthi, Romanticlove, Srikanth, Tv Anchor, Day-Movi

తన ఎగ్జామ్స్ వారం ముందు వారిద్దరు కలిసి ఓ సినిమాకు వెళ్లగా అక్కడ ఎంజాయ్ చేశామని తీరా ఇంటర్వెల్ సమయంలో తమ ముందు సీట్లో దీప్తి బాబాయ్, పిన్ని కూర్చొని ఉన్నారట‌.ఆ తర్వాత తను ఇంటికి వెళ్లాక పెద్ద గొడవ చేశారని, తన నాన్న తన పరువు తీస్తున్నావు అంటూ గట్టిగా అరిచాడని తెలిపింది.అలా జరిగిన తన ప్రేమ విషయాల్లో తన డ్రస్సింగ్ స్టైల్, తన ఇష్టాఇష్టాల లో మొత్తం శ్రీకాంత్ ఇష్టాలతోనే కూడి ఉంటుందని చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube