శరీరాన్ని శుద్ధి చేసి విషాలను బయటకు పంపే ఇంటి చిట్కాలు  

Herbs That Detox Your Body Naturally-

సీజన్ మారినప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ ఫెక్షన్స్ వచ్చఅవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శరీరంలో విషాలు కూడా పేరుకుపోతాయితేలికపాటి ఆహారంను మితంగా తీసుకోని విషాలను శరీరంలో నుంచి బయటకపంపవచ్చు. అలాగే కొన్ని ఆహారాల ద్వారా కూడా విషాలను బయటకు పంపవచ్చు..

శరీరాన్ని శుద్ధి చేసి విషాలను బయటకు పంపే ఇంటి చిట్కాలు-

వాటగురించి వివరాలను తెలుసుకుందాం.కొత్తిమీర

కొత్తిమీర జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి వికారాలనతగ్గిస్తుంది. అలాగే రక్తంలో చక్కర స్థాయిలను బాలన్స్ చేస్తుంది. కూరలఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీరను జల్లితే రుచితో పాటు ఆరోగ్యానికి కూడమంచిది.

త్రిఫల చూర్ణం

వేపాకు
పుదీనా

కడుపు నొప్పి, గ్యాస్ వదలడం, మలబద్దకం లాంటసమస్యలను దూరం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని విషాలనతొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది.