శరీరం పట్టుత్వంగా ఉండాలంటే ఉత్తమమైన ఆహారాలు  

Herbs Burn Your Body Fat-

Generally, nutrition experts advise you to take less fat foods and do good exercises. However, the body needs some fat. The fat joints and bones can help keep the move easier. So, taking the necessary fat for the body, these foods should be taken to prevent excess fat.

Ginger

Ginger is used regularly in every household. Ginger helps to boil fat. Every day, a teaspoon of ginger juice is enough to drink. Then the body is not strong enough to lose the lens.

.

Wheat grass

Wheat grass is rich in iron, magnesium, protein and fiber. Drink gudum grass and drink it. Gotamugaddi can be grown in the house ..

Chili pepper

This will make digestion faster. Helps to get rid of fat. But take moderately .

Bitter orange

It is lemon rice. This reduces the fat deposits in the body without any side effect. It also protects against heart problems.

Green tea

Antioxidants are rich in green tea. So if you drink two cups of green tea every day, the extra calories will be dissolved and the body is fitted with stiffness.

..

..

..

సాధారణంగా పోషకాహా నిపుణులు తక్కువ కొవ్వు ఉండే ఆహారాలను తీసుకుంటవ్యాయామాలు చేస్తూ ఉంటే మంచిదని సలహా ఇస్తూ ఉంటారు. అయితే శరీరానికి కొంకొవ్వు అవసరం అవుతుంది. ఆ కొవ్వు కీళ్లు,ఎముకలు తేలికగా మూవ్ మెంటఉండటానికి సహాయపడుతుంది...

శరీరం పట్టుత్వంగా ఉండాలంటే ఉత్తమమైన ఆహారాలు-Herbs Burn Your Body Fat

కాబట్టి శరీరానికి అవసరమైన కొవ్వును తీసుకుంటూఅధిక కొవ్వును నివారించుకోవడానికి ఈ ఆహారాలను తీసుకోవాలి.

అల్లంప్రతి ఇంటిలో అల్లంను రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. అల్లం కొవ్వునకరిగించటంలో బాగా సహాయపడుతుంది. ప్రతి రోజు టీలో ఒక స్పూన్ అల్లం రసవేసుకొని త్రాగితే సరిపోతుంది.

అప్పుడు శరీరం పటుత్వం కోల్పోకుండా దృడంగఉంటుంది.

గోధుమ గడ్డిగోధుమ గడ్డిలో ఐరన్, మెగ్నీషియం, ప్రొటీన్,పీచు పదార్ధం సమృద్ధిగఉంటుంది. గోదుమ గడ్డిని జ్యుస్ చేసుకొని త్రాగాలి. గోదుమగడ్డిని ఇంటిలకూడా పెంచుకోవచ్చు.

మిరప కారంఇది జీర్ణక్రియను బాగా వేగవంతం చేస్తుంది. కొవ్వును కరిగించటంలో బాగసహాయపడుతుంది. అయితే మితంగా తీసుకోవాలి...

చేదు ఆరెంజ్ఇది నిమ్మ జాతి పండు. ఇది శరీరంలోని కొవ్వు నిల్వలను ఎటువంటి సైడఎఫెక్ట్ లేకుండా తగ్గిస్తుంది.

గుండె సమస్యలు రాకుండా కూడా కాపాడుతుంది...

గ్రీన్ టీగ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ప్రతి రోజరెండు కప్పుల గ్రీన్ టీని త్రాగితే అదనపు కేలరీలు కరిగిపోయి శరీరపట్టుత్వంతో ఫిట్ గా ఉంటుంది.