అనుపమ ఇక అన్నిటికీ ఓకే..!

మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్ రీసెంట్ గా రౌడీ బాయ్స్ సినిమాతో సత్తా చాటింది.ఈ సినిమాలో అనుపమ తన ఇదివరకు ఇమేజ్ తో సంబంధం లేకుండా హాట్ హాట్ గా రెచ్చిపోయింది.

 Anupama Ready For All Types Of Roles Details, Anupama, Anupama Parameshwaran, Aa-TeluguStop.com

కొత్త హీరో కోసం లిప్ కిస్.ఇంటిమేట్ సీన్స్ ఇలా అనుపమ లో కొత్త యాంగిల్ ఆడియెన్స్ కి షాక్ ఇచ్చింది.

అయితే రౌడీ బాయ్స్ మాత్రమే కాదు ఇక రాబోయే సినిమాల్లో కూడా అనుపమ అన్నిటికీ రెడీ అంటుంది అమ్మడు.తెలుగులో అఆ సినిమాతో తెరంగేట్రం చేసిన అనుపమ ప్రేమం తెలుగు రీమేక్ తో పాటుగా శతమానం భవతి సినిమాలో నటించింది.

యువ హీరోల సినిమాల్లో నటిస్తూ వస్తున్న అమ్మడు స్టార్ క్రేజ్ తెచ్చుకోవడంలో విఫలమైంది.

ఇక రౌడీ బాయ్స్ కోసం ఓ రేంజ్ లో రెచ్చిపోయిన అనుపమ ఇక మీదట చేయబోయే సినిమాలన్నిటిలో కూడా ఇదే రేంజ్ లో రెచ్చిపోయేందుకు రెడీ అంటుందట.

రౌడీ బాయ్స్ లో అనుపమ అలా చేసినందుకు ఫ్యాన్స్ హర్ట్ అయినా ఆమెకి మాత్రం బాగానే గిట్టుబాటు అయినట్టు తెలుస్తుంది.అయితే రిజల్ట్ తో సంబంధం లేకుండా అనుపమకి దిల్ రాజు మరో రెండు ఛాన్సులు ఇస్తున్నట్టు టాక్.

దిల్ రాజు బ్యానర్ లో సినిమాలంటే ఇక అనుపమ స్టార్ స్టేటస్ తెచ్చుకున్నట్టే లెక్క.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube