వైరల్ వీడియో: పెదాలకు హెన్నా..! చివరకు ఏమైందంటే..?!  

viral video henna for lips what happened in the end henna, lipstick, viral video, social media, lips, red colour, twitter - Telugu Henna, Libriyana, Lips, Lipstick, Red Colour, Social Media, Tik-tok Video, Twitter, Viral Video, Viral Video Henna For Lips What Happened In The End

ఈ మధ్య కాలంలో కొంతమంది వారి పాపులారిటీని పెంచుకోవడానికి ఏదో విషయం పై ప్రయోగాలు చేసి అది అందరికీ తెలిపే విధంగా సోషల్ మీడియాలో వారు చేసిన పనులను షేర్ చేస్తూ తెగ పాపులర్ అయిపోతున్నారు.అయితే తాజాగా ఓ అమ్మాయి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి చేసిందో లేకపోతే ఆమెకు ఉన్న తెలివి తేటలను అందరితో పంచుకోవాలనే ఉద్దేశ్యంతోనో పెదాలకు లిప్ స్పీక్ బదులు హెన్నను పెట్టుకోవచ్చని తెలుపుతూ చేసిన వీడియోలో స్వతహాగా తానే పెదాలకు హెన్నపెట్టుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.

TeluguStop.com - Henna Lipstick

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సదరు యువతి.అయితే ఆ యువతికి ఊహించని రీతిలో ఆ వీడియో వైరల్ గా మారింది.

అరియా అనే ట్విట్టర్ యూజర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.బ్రియానా అనే ఓ యువతి ఎరుపు రంగు ఉన్న హెన్నను కోన్ నుండి బయటకు తీసి దానిని చిన్న బ్రష్ సహాయంతో పెదాలపై పూసుకుంది.

TeluguStop.com - వైరల్ వీడియో: పెదాలకు హెన్నా.. చివరకు ఏమైందంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇలా పూసుకున్న దానిని ఓ గంట సేపు అలాగే పెదాలపై ఉంచుకుంది.ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోగా అచ్చం లిప్ స్టిక్ పెట్టుకుంటే ఎలా ఎర్రగా పెదాలు ఉంటాయో హెన్నపెట్టడం వల్ల కూడా అలాగే మారిపోయింది.

ఈ వీడియోను షేర్ చేస్తున్న సమయంలో ఆ అమ్మాయి హెన్న కొత్తగా ట్రై చేశారా.? హెన్న పెదవుల గురించి మీరు ఏమంటారు.? నేను నా పెదాలు సహజంగా ఎర్రగా ఉండాలని ఈ ప్రయత్నం చేశాను లిప్ లైన్ నుండి మొదలు పెట్టి మొత్తం గంట సేపు తర్వాత క్లీన్ చేసుకున్నాను అని తెలిపింది.ఇంకెందుకాలస్యం ఆ అమ్మాయి చేసిన ఈ కొత్త ప్రయోగం గురించి మీరు కూడా ఓ లుక్ వేయండి.

#Libriyana #Lips #ViralVideo #Social Media #Tik-Tok Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Henna Lipstick Related Telugu News,Photos/Pics,Images..