హెన్నా ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం  

Henna Hair Pack Recipe With Egg -

కావలసినవి

గోరింటాకు పొడి – ఒకటిన్నర కప్పు

ఉసిరిక పొడి – ఒక స్పూన్

కాఫీ పొడి – ఒకటిన్నర స్పూన్

కోడిగుడ్డు – 1

టీ పౌడర్ – ఒకటిన్నర స్పూన్

నిమ్మకాయ – 1

పెరుగు – అరకప్పు

నూనె – 10 చుక్కలు

TeluguStop.com - Henna Hair Pack Recipe With Egg-Telugu Health-Telugu Tollywood Photo Image

తయారివిధానం

ఒక ఇనుప పాత్రలో కోడిగుడ్డు మినహ మిగతా పదార్దాలు అన్ని వేసి తగినన్ని నీటిని పోసి బాగా కలిపి 12 గంటల పాటు కదపకుండా ఆలా ఉంచాలి.ఉదయం ఈ మిశ్రమంలో కోడిగుడ్డు సోనా వేసి బాగా కలిపి తలకు పట్టించాలి.

జుట్టు మొత్తం పట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలి.ఒక గంట తర్వాత తలస్నానము చేయాలి.

మాములుగా వాడే షాంపూతో కానీ కుంకుడు లేదా శీతాకాయ వంటి హెర్బల్ షాంపూలతో కానీ తలస్నానము చేయవచ్చు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Henna Hair Pack Recipe With Egg Related Telugu News,Photos/Pics,Images..