ప్రపంచ కుబేరుల జాబితా వెలువడింది... ధనవంతులకు ఆ దేశం అడ్డాగా మారింది!

రెసిడెన్సీ అడ్వైజరీ సంస్థ అయినటువంటి “హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ గ్రూప్‌” తాజా నివేదికలో అపర కుబేరుల విశేషాలను వెల్లడించింది.అవును, తాజాగా ప్రపంచంలో అపర కుబేరుల జాబితా వెల్లడైంది.

 Henley And Partners Group World Top 10 Wealthiest Cities In 2022 Details,  Milli-TeluguStop.com

ఈ లిస్టులో అత్యధికులు ఎక్కువగా ఉన్న నగరాలు న్యూయార్క్, టోక్యో, శాన్‌ ఫ్రాన్సిస్కో, లండన్‌ తొలి 4 స్థానాల్లో నిలవడం విశేషం.ధనవంతులకు అడ్డా అయిన మొదటి 10 నగరాల్లో 5 నగరాలు అమెరికాలోనే ఉండడం కొసమెరుపు.

ఇక US అన్ని రంగాల్లో దూసుకుపోతుంది.అందుకే ప్రపంచానికి పెద్దన్నగా మారింది.

2022లో తొలి అర్ధభాగంలో న్యూయార్క్‌ సిటీ 12 శాతం మిలియనీర్లను కోల్పోయిన సంగతి విదితమే.కాగా తాజాగా శాన్‌ఫ్రాన్సిస్కోలో మిలియనీర్లు 4 శాతం పెరిగారు.లండన్‌లో 9 శాతం తగ్గిపోవడం గమనార్హం.2022లో తొలి అర్ధభాగంలో న్యూయార్క్‌ సిటీ 12 శాతం మిలియనీర్లను కోల్పోగా శాన్‌ఫ్రాన్సిస్కోలో మిలియనీర్లు 4 శాతం పెరిగారు.ఇక లండన్‌లో 9 శాతం బిలినియర్స్ తగ్గిపోయారు.అబూ దాబీ, దుబాయ్‌ సిటీలలో కూడా బడా బాబులకు కొదువ లేదు.ధనవంతులు ఆయా నగరాల్లో నివసించేందుకు ఆసక్తి చూపుతుండటమే దానికి కారణం.

Telugu Abu Dabhi, America, China, Dubai, Henley Ners, Latest, London, San Fransi

దానికి అసలు కారణం ఏమిటంటే అక్కడ తక్కువ పన్నులు, కొత్త కొత్త నివాస పథకాలు అమల్లోకి వస్తుండడమే ఇందుకు కారణం.రష్యా ధనవంతులంతా UAEకి వలస వస్తున్నారు.ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలు, రష్యాపై ఆంక్షలూ అనేవి వీటికి ప్రధాన కారణంగా మారాయి.

ఇకపోతే సంపన్నుల నగరాల జాబితాలో చైనాలోని బీజింగ్, షాంఘై సిటీలు తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్నాయి.ఇక ఈ లిస్టులో మన ఇండియా మచ్చుకైనా కనబడకపోవడం బాధాకరం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube