రామ్, అనుపమ జంటగా నటించిన 'హలో గురు ప్రేమకోసమే' హిట్టా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్.!  

Hello Guru Prema Kosame Movie Review-

Movie Title; Hello guru is for love

Cast & Crew :.

Actors: Ram Pothineni, Anupama Parameshwaran and others. Directed by: Trinathrao.Producer: Dil Raju Music: Devisree Prasad.STORY:. The movie will start with Ram introduction to Kakinada Kuraladu Sanju. He does not like going to Hyderabad for a job leaving the birth. Eventually Sanju Ankul will be sent to Hyderabad by force. The journey to this train is attuned to Sanju. Ram is joining software company in Hyderabad. The same office Anupama and Pranitha are also working. Love the love of Anupama ... Pranitha will love Ram ... This triangular love story is funny when Sanju Life faces a twist. That's how you know the film. . REVIEW:.This movie is directed by Trinathrao Direction directed by Mavu and I have directed films like Local. The movie is a romantic comedy entertainer and has a huge audience among the audience. The audience is said to be the average in the Overseas film. Routine is a love story and says it's time for a time pass. Routine story though .. Fostoff is decent and comedy is good. The sequel is slow ... the scenes between Ram and Prakash Raj are good .. Plus points:.Comedy. First half.Ram-Prakash Raj Scenes. Songs.Minus points:. Second Half.

Movie Title; హలో గురూ ప్రేమకోసమే

రామ్, అనుపమ జంటగా నటించిన 'హలో గురు ప్రేమకోసమే' హిట్టా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్.!-Hello Guru Prema Kosame Movie Review

ద‌ర్శ‌క‌త్వం: త్రినాథరావు

సంగీతం: దేవిశ్రీప్రసాద్

STORY:

హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో రామ్ జాయిన్ అవుతాడు. అదే ఆఫీస్ అనుపమ, ప్రణీత కూడా వర్క్ చేస్తూ ఉంటారు. రామ్ అనుపమను లవ్ చేస్తుంటాడు…ప్రణీత రామ్ ను లవ్ చేస్తూ ఉంటుంది…ఈ ట్రైయాంగిలార్ లవ్ స్టోరీ ఫన్నీగా సాగుతున్న సమయంలో సంజు లైఫ్ లో ఓ ట్విస్ట్ ఎదురవుతుంది. అదేంటో తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

!

REVIEW:

సినిమా చూపిస్త మావ, నేను లోకల్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన త్రినాథరావు డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా యావరేజ్‌గా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. రొటీన్ లవ్ స్టోరీ అని, ఓసారి టైమ్ పాస్ కోసం చూడొచ్చని చెబుతున్నారు...

రొటీన్ స్టోరీ అయినప్పటికీ. ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉందని, కామెడీ బాగుంది.

సెకండాఫ్ స్లోగా ఉంది. రామ్-ప్రకాశ్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి.

Plus points:

కామెడీ

Minus points:

Final Verdict:

Rating: 2.5/5