Movie Title; హలో గురూ ప్రేమకోసమేCast & Crew:నటీనటులు:రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్ తదితరులు దర్శకత్వం: త్రినాథరావునిర్మాత:దిల్ రాజు సంగీతం: దేవిశ్రీప్రసాద్
STORY:
కాకినాడ కుర్రాడు సంజు గా రామ్ పరిచయంతో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.పుట్టిన ఊరు వదిలి ఉద్యోగం కోసం హైదరాబాద్ కి వెళ్లడం అతనికి ఇష్టం ఉండదు.
చివరికి సంజు అంకుల్ అతన్ని ఫోర్స్ చేయడం వల్ల హైదరాబాద్ బయల్దేరతాడు.ఈ ప్రయాణంలో ట్రైన్ లో సంజు కి అనుపమ పరిచయమవుతుంది.
హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో రామ్ జాయిన్ అవుతాడు.అదే ఆఫీస్ అనుపమ, ప్రణీత కూడా వర్క్ చేస్తూ ఉంటారు.
రామ్ అనుపమను లవ్ చేస్తుంటాడు…ప్రణీత రామ్ ను లవ్ చేస్తూ ఉంటుంది…ఈ ట్రైయాంగిలార్ లవ్ స్టోరీ ఫన్నీగా సాగుతున్న సమయంలో సంజు లైఫ్ లో ఓ ట్విస్ట్ ఎదురవుతుంది.అదేంటో తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.!
REVIEW:
సినిమా చూపిస్త మావ, నేను లోకల్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన త్రినాథరావు డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కింది.రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా యావరేజ్‌గా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు.రొటీన్ లవ్ స్టోరీ అని, ఓసారి టైమ్ పాస్ కోసం చూడొచ్చని చెబుతున్నారు.రొటీన్ స్టోరీ అయినప్పటికీ.ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉందని, కామెడీ బాగుంది.
సెకండాఫ్ స్లోగా ఉంది.రామ్-ప్రకాశ్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి.
Plus points:
కామెడీఫస్ట్ హాఫ్రామ్-ప్రకాష్ రాజ్ సీన్స్సాంగ్స్
Minus points:
సెకండ్ హాఫ్బోరింగ్ సన్నివేశాలురొటీన్ స్టోరీ
Final Verdict:
ఓవరాల్‌గా సినిమా యావరేజ్.రొటీన్ కామెడీ లవ్ స్టోరీ.రామ్ నటన, కామెడీ కోసం టైం పాస్ చేయడానికి ఈ సినిమా చూడొచ్చు.