రోడ్డుపై దిగిన హెలికాప్టర్.. ట్రక్కు రాకతో బీభత్సం!

ఏంటి నిజామా? ఏ రోడ్డుపైన అని డౌట్ వచ్చింది కదా! పూర్తి వివరాలు తెలియవు కానీ ఒక రోడ్డుపై వచ్చి హెలికాప్టర్‌ను పార్క్ చేశాడు ఆ పైలెట్.అసలు రోడ్డుపై పార్క్ చెయ్యడమే తప్పు అలాంటిది వాహనాలు యూటర్న్ తీసుకునే ప్రాంతంలో ఆ హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యింది.

 Park, Chopper, Wrong Place, Container, Chopper Parked On Road,helicopter Rotor C-TeluguStop.com

కొద్దీ సేపట్లో ఎగురుతుంది అని అనుకునే సమయంలో జరగకూడని నష్టం జరిగిపోయింది.

అటుగా వస్తున్న మినీ ట్రక్కు డ్రైవర్ వేగంగా తిరుగుతున్న హెలికాఫ్టర్ ఫ్యాన్ రెక్కలను సరిగా అంచనా వెయ్యలేదు.

ఫలితంగా హెలికాఫ్టర్ రెక్కలు ట్రక్కు కంటైనర్ ని బలంగా ఢీ కొట్టింది.అంతే ఒక్కసారిగా అక్కడ వాతావరణం అల్లకల్లోలం అయ్యింది.హెలికాప్టర్ రెక్కలు ధ్వంసమయ్యాయి.

కంటైనెర్ ధ్వంసమైంది.

అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది పూర్తి వివరాలు తెలియవు కానీ ఈ ఘటనకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఏది ఏమైనా ఆ పైలెట్ కు ఎక్కడ స్థలం లేదు అన్నట్టు అక్కడికి వచ్చి పార్క్ చేశాడు.

అది కాస్త అలా అయిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube