ఫొటోటాక్‌ : కుమరి మరీ హాట్‌ గురూ

కుమారి 21ఎఫ్‌ చిత్రంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.భారీ ఎత్తున మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ అమ్మడికి అది మూడు నాళ్ల ముచ్చటే అయ్యింది.

 Hebba Pattel Rajtarun Web Series-TeluguStop.com

రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత అమ్మడి క్రేజ్‌ అంతా కనుమరుగు అయ్యింది.తమిళ సినిమాలు వెబ్‌ సిరీస్‌లు ఇలా చేసేందుకు ప్రయత్నించినా కూడా వర్కౌట్‌ అవ్వలేదు.

దాంతో ఈ అమ్మడు హాట్‌ అందాల ప్రదర్శణ చేస్తూ ఇంకా సోషల్‌ మీడియాలో ఉండేందుకు ప్రయత్నిస్తుంది.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఈ అమ్మడు వరుసగా చిత్రాల్లో నటించేందుకు ప్రయత్నిస్తుంది.

కాని హాట్‌ అందాల ప్రదర్శణ అయితే చేస్తుంది కాని ఇప్పటి వరకు ఈ అమ్మడికి సినిమాల్లో ఆఫర్‌ మాత్రం రావడం లేదు.కాని ఇటీవలే ఈ అమ్మడికి ఒక వెబ్‌ సిరీస్‌లో నటించే ఛాన్స్‌ వచ్చింది.

ఇలాగే అందాల ప్రదర్శణ చేస్తూ ఉంటే ఏదో ఒక సమయంలో ఈ అమ్మడు ఖచ్చితంగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటుందని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.

Telugu Hebba Pattel, Hebbapattel, Kumari- .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube