ఐటెం పాపగా మారిన కుమారి  

Hebah Patel Item In Red - Telugu Hebah Patel, Item , Kumari 21f, Red Movie, Telugu Movie News

సుకుమార్ ప్రొడ్యూస్ చేసిన

కుమారి 21F

చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

రాజ్ తరుణ్, హెబ్బా పటేల్

హీరోహీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాతో హెబ్బా పటేల్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.ఈ సినిమాతో ఆమెను అందరూ కుమారి అని పిలవడం మొదలుపెట్టారు.

 Hebah Patel Item Song In Red

అయితే ఆ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో వరుసగా సినిమాలు చేసింది ఈ బ్యూటీ.ఒకటి రెండు చిత్రాలు మినహా పెద్దగా ఆమెకు ఏ సినిమా కూడా చేసిందేమీ లేదు.

దీంతో ఆమె సక్సెస్ గ్రాఫ్ అమాంతం పడిపోతూ వచ్చింది.ఇక ఇప్పుడు ఆమెకు హీరోయిన్‌ అవకాశాలు లేకుండా పోయినట్లు తెలుస్తోంది.

ఐటెం పాపగా మారిన కుమారి-Gossips-Telugu Tollywood Photo Image

ఒకట్రెండు చిత్రాల్లో గెస్ట్ పాత్రల్లో నటించేందుకు మాత్రమే ఆమెకు అవకాశాలు వస్తున్నాయి.ఇటీవల యంగ్ హీరో

నితిన్

నటించిన

భీష్మ

చిత్రంలోనూ ఆమె కేమియో పాత్ర చేసింది.

కాగా తాజాగా యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో

రామ్

నటిస్తున్న

రెడ్

మూవీలో ఆమె ఓ ఐటెం సాంగ్‌లో చిందులు వేస్తోంది.ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ముగిసింది.

హీరోయిన్‌గా ఛాన్సులు లేనప్పుడు హీరోయిన్లు ఐటెం సాంగ్స్‌కు ఓకే చేస్తుంటారు.మరి ఈ ఐటెం సాంగ్‌తోనైనా ఈ బ్యూటీని ఎవరైనా పట్టించుకుంటారో లేదో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hebah Patel Item Song In Red Related Telugu News,Photos/Pics,Images..