బట్టలు వేసుకోవడం తగ్గించేశా.. హెబ్బా పటేల్ కామెంట్స్ వైరల్!

తెలుగు సిని నటి హెబ్బా పటేల్ పరిచయం గురించి అందరికి తెలిసిందే.తెలుగు లోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది.

 Hebah Patel Bold Shocking Comments On Wearing Clothes, Hebah Patel, Bold Comment-TeluguStop.com

ఇక తన అందం తో మంచి ఫాలోయింగ్ కూడా అందుకుంది.తెలుగులో తొలి సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది.

ఇక సోషల్ మీడియా లో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫొటోలతో బాగా రచ్చ చేస్తుంది.యువతను తన అందాలతో బాగా పిచ్చెక్కిస్తుంది ఈ హాట్ బ్యూటీ.

2014 లో కన్నడ, తమిళం, తెలుగు సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హాట్ బ్యూటీ 2015లో కుమారి 21 ఎఫ్ తో మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఆ తర్వాత వరుస సినిమాలలో నటించగా అంత గుర్తింపు అందుకోలేదు.ఇక గత ఏడాది ఒరేయ్ బుజ్జి గా సినిమాలో కూడా నటించగా ఆ సినిమా కూడా అంత విజయాన్ని ఇవ్వలేదు.

పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది.ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా ఒక హాట్ కామెంట్ చేయగా ప్రస్తుత అది వైరల్ గా మారింది.

తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ బోల్డ్ ఫోటో షేర్ చేసుకుంది.

అందులో తన అందాలని కనిపించే విధంగా ఫోటోను షేర్ చేసుకోగా ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో బాగా హల్ చల్ చేస్తుంది.ఇక ఆ ఫోటోకు మరో క్యాప్షన్ పెట్టగా ప్రస్తుతం అది హాట్ టాపిక్ గా మారింది.ప్రస్తుతం బయటికి వెళ్లడం తగ్గింది కాబట్టి బట్టలు వేసుకోవడం కూడా తగ్గించేశారు అంటూ హాట్ క్యాప్షన్ ఇవ్వగా తన అందాలతో పాటు తన క్యాప్షన్ చూస్తూ యువత బాగా రెచ్చిపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube