తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు..!!

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఈరోజు నుండి తెలంగాణ రాష్ట్రంలో భారీగా గాలులు వీచే అవకాశం ఉందని పశ్చిమ వాయవ్య దిశల నుండి పొడి గాలులు వీస్తున్నాయని దీంతో ఉత్తర బంగాళాఖాతం ఉపరితలం పై ఏర్పడిన ఆవర్తనం… కొద్దికొద్దిగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.

 Heavy Rains In Telangana State-TeluguStop.com

ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి మూడు కిలోమీటర్లు నుండి 5 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉండటం తో దీంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజులలో తేలిక పాటు  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.ముఖ్యంగా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలలో కొన్ని ప్రదేశాలలో… భారీ వర్షాలు కోరటం గ్యారెంటీ అని… పేర్కొంది.ఉపరితల ధోరణీ నైరుతి ఉత్తర ప్రదేశ్ నుండి జార్ఖండ్ మీదగా దక్షిణ చతిస్గడ్ వరకు.వ్యాపించి ఉండటం తో తెలంగాణపై ఆ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

 Heavy Rains In Telangana State-తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#Rain #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు