గుజరాత్ రాష్ట్రంలో భారీ వర్షాలు..!!

గుజరాత్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కుండపోత వర్షాల కారణంగా రాజ్కోట్ నగరం తో పాటు పలు ప్రాంతాలు నీటమునిగాయి.

 Heavy Rains In Gujarat-TeluguStop.com

దీంతో కాలనీలు మొత్తం చెరువుల మారిపోయాయి.ఇళ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలో ఎటు వెళ్లే దారి లేక నరకయాతన అనుభవిస్తున్నారు.ఈ క్రమంలో వరదల నుండి తప్పించుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.

 Heavy Rains In Gujarat-గుజరాత్ రాష్ట్రంలో భారీ వర్షాలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో ప్రధాన రోడ్లు జలమయం కావడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.

ఇదే సమయంలో షాపులోకి నీరు చేరటంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

ఈ క్రమంలో రాజ్ కోట్ అధికారులు ఎవరు బయటకు రాకూడదు.అని హెచ్చరికలు జారీ చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

గుజరాత్ రాష్ట్రంలో పలు జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా.ఇళ్లన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్న నేపథ్యంలో కొంతమంది ఇంటి పై కప్పు పై బాధితులు తల దాచుకుంటున్నారు.

ఈ క్రమంలో వ ల ద్వారా సహాయ కార్యక్రమాలు చేపడుతూ అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

#Heavy Gujarat #Raj Kote #Gujarat Heavy #Gujarat #Floods

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు