రానున్న మూడు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు..!!

గత కొన్ని రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.వరుస తుఫాన్లు ఏపీని వణికింఛాయి.

 Heavy Rains In Ap In The Next Three Days-TeluguStop.com

పరిస్థితి ఇలా ఉంటే నైరుతి రుతుపవనాల తిరోగమనరేఖ.ప్రభావం రానున్న 24 గంటల్లో మహారాష్ట్రతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాల పై ఉండటంతో.

రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.దీని ప్రభావం ఒరిస్సా- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది.

 Heavy Rains In Ap In The Next Three Days-రానున్న మూడు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి ప్రభావంతో.ఉపరితల ఆవర్తనం నుండి కర్ణాటక తీరానికి సముద్ర ప్రాంతం గుండా ఆవర్తనం కొనసాగుతుండటంతో.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది.దాదాపు రెండు వారాల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉండటంతో మళ్లీ ఇప్పుడు.

వర్షాలు అనటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

#Meteorology #Odisha #Heavy #Andhra Pradesh #Karnataka

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు