బాయ్ ఫ్రెండ్ మీద పగ తీర్చుకోవడానికి ఏకంగా 20 మందితో వరుసగా  

Heartbroken woman takes revenge, ex-boyfriend, Love story, Britain, Breakup - Telugu Breakup, Britain, Ex-boyfriend, Heartbroken Woman Takes Revenge, Love Story

ఇండియాలో ప్రేమించుకున్న తర్వాత ప్రియురాలు గాని ప్రియుడు గాని హ్యాండ్ ఇచ్చిన, మోసం చేసిన అయితే ఆత్మహత్య చేసుకోవడం లేదంటే లైట్ గా తీసుకొని మూవ్ ఆన్ అవ్వడం చేస్తూ ఉంటారు.అబ్బాయిలు అయితే అమ్మాయిల మీద యాసిడ్ దాడులు చేసి చంపేయడానికి ప్రయత్నం చేస్తారు.

 Heartbroken Woman Takes Revenge On Cheating Ex Boyfriend

అయితే ఇతర దేశాలలో ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తే వాళ్ళ మీద ఏదో ఒక విధంగా రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటారు.అలా రివెంజ్ తీర్చుకోవడానికి ఒక్కోసారి కాస్తా శృతి మించి ప్రవర్తిస్తారు.

ఇప్పుడు అలానే బ్రిటన్ లో ఓ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తనని మోసం చేసాడని, అతని మీద రివెంజ్ తీర్చుకోవడానికి ప్లాన్ చేసింది.ఇందులో భాగంగా ఏకంగా 20 మందితో శృంగారం చేసింది.

బాయ్ ఫ్రెండ్ మీద పగ తీర్చుకోవడానికి ఏకంగా 20 మందితో వరుసగా-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బ్రిటన్ కి చెందిన సారా కోలీన్ అనే 26ఏళ్ల యువతి ఓ బార్ డ్యాన్సర్, అయితే ఆమె గడిచిన 3 ఏళ్లుగా ఓ యువకుడితో డేటింగ్ లో ఉంది.

ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకొని తిరిగేవారు.అంతేకాదు ఇద్దరూ ఒకే ఫ్లాట్ లో సహజీవనం కూడా చేస్తున్నారు.సారా కోలీన్ పై తన మోజు తీరిపోయిందని అనుకున్నాడేమో మరో మహిళతో యువకుడు రిలేషన్ లోకి వెళ్లిపోయాడు.తన బాయ్ ఫ్రెండ్ మరో అమ్మాయితో క్లోజ్ గా ఉన్న ఫోటోలను సారా గమనించింది.

తన బాయ్ ఫ్రెండ్ తనను మోసం చేశాడని తెలుసుకుంది.అయితే ఎలాగైనా తన బాయ్ ఫ్రెండ్ రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంది.

ఓ వింత ప్లాన్ ఆమెకు కరెక్ట్ అనిపించింది.ఆ దెబ్బతో ఆయన కుమిలిపోతాడని తీర్మానించుకుంది.

వెంటనే తన బార్ కి వచ్చే అబ్బాయిలతో పరిచయం పెంచుకుంది.ఓ రోజు తన ఇంట్లోనే 20మందిని ఆహ్వానించి ఒకరి తర్వాత ఒకరితోనూ, ఇద్దరు, ముగ్గురితోనూ కలిసి శృంగారంలో పాల్గొంది.

అదంతా వీడియో తీసి తన బాయ్ ఫ్రెండ్ కు వాట్సప్ చేసింది.ఇంకే ముంది అది చూసి అతడి మాట పడిపోయింది.

తన గర్ల్ ఫ్రెండ్ ఈ రేంజులో పగసాధిస్తుందా అని వాపోయాడు.తన బాయ్ ఫ్రెండ్ మీద పగ తీరిందని చెప్పింది.

అయితే ఈ ఘటన గురించి బయటకి పొక్కడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

.

#Breakup #Britain #Ex-boyfriend #Love Story

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Heartbroken Woman Takes Revenge On Cheating Ex Boyfriend Related Telugu News,Photos/Pics,Images..