బిగ్ బాస్ షో ఆపేయాలంటూ దాఖలైన పిటిషన్‎పై ఏపీ హైకోర్టులో విచారణ

బిగ్ బాస్ షో ఆపేయాలంటూ దాఖలైన పిటిషన్‎పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.ఐబీఎఫ్ గైడ్ లైన్స్ పాటించడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు.ఈ క్రమంలో అశ్లీలతపై ఘాటుగా స్పందించిన న్యాయస్థానం.1970 లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా అని ప్రశ్నించింది.దీనిపై స్పందించేందుకు కేంద్రం తరపు న్యాయవాది సమయం కోరారు.దీంతో ప్రతివాదులకు నోటీసులపై తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని ధర్మాసనం తెలిపింది.అనంతరం విచారణను అక్టోబర్ 11కు వాయిదా వేసింది.

 Hearing In The Ap High Court On The Petition Filed To Stop Bigg Boss Show-TeluguStop.com
Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube