మన శరీరంలోని ఈ ఒక్క పాయింట్ పై మర్దన చేస్తే 100 రోగాలను నయం చేసుకోవచ్చు..  

  • ఆక్యుప్రెషన్ వైద్యం గురించి తెలుసు కదాఅదేనండి మన శరీరంలో కొన్ని ప్రదేశాల్లో సున్నితంగా మర్దనా చేయడం వలన అనారోగ్యాలను దూరం చేసుకోవడంఇటీవల కాలంలో మందుల కంటే ఈ విధమైన ప్రత్యేక పద్దతుల ద్వారానే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారుఅయితే ఆయా ర‌కాల అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవాలంటే శ‌రీరంలోని ప‌లు విభిన్న‌మైన ప్ర‌దేశాల‌పై మ‌సాజ్ చేయాల‌ని తెలుసు కానీ, మ‌న దేహంలో ఉన్న కేవ‌లం ఒకే ఒక్క భాగంలో మ‌సాజ్ చేస్తే దాదాపు 100 ర‌కాల వ్యాధులను న‌యం చేసుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా? ఆ ఒకే ఒక్క భాగం ఏంటో, దాని వ‌ల్ల మ‌న‌కు ఏమేం ఉప‌యోగాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం

  • Healthy Solutions: THE POINT OF A HUNDRED DISEASES-

    Healthy Solutions: THE POINT OF A HUNDRED DISEASES

  • కుడి, ఎడ‌మ మోకాళ్ల‌కు కిందుగా ఓ ప‌క్క‌న స‌దరు వ‌న్ అండ్ ఓన్లీ పాయింట్ ఉంటుంది. మోకాలిపై చేతిని ఉంచి కొద్దిగా ప‌క్క‌కు వెళ్లి కింద వెతికితే ఈ పాయింట్ దొరుకుతుంది. దీన్నే పాయింట్ ఆఫ్ హండ్రెడ్ డిసీజెస్ (point of a hundred diseases) అని కూడా పిలుస్తారు. ఈ పాయింట్ వ‌ద్ద శ‌రీరంలోని 12 ప్ర‌ధాన నాడులను క‌లిపే 365 నాడులు క‌లుస్తాయ‌ట‌. ఈ క్ర‌మంలో ఈ పాయింట్‌పై నిత్యం ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళ్ల‌లో వీలును బ‌ట్టి 10 నిమిషాల పాటు మ‌సాజ్ చేయాలి. దీంతో అనేక అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు.

  • Healthy Solutions: THE POINT OF A HUNDRED DISEASES-
  • పాయింట్ ఆఫ్ హండ్రెడ్ డిసీజెస్ ను నిత్యం మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. ఇన్సులిన్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. మ‌ధుమేహం ఉన్న వారికి ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది. నొప్పులు, వాపులు త‌గ్గిపోతాయి.

  • Healthy Solutions: THE POINT OF A HUNDRED DISEASES-
  • శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుందిరోగనిరోధక వ్యవస్థ పటిష్టమైతే మన శరీరానికి వచ్చే ముప్పే ఉండదు.అంతేకా జీర్ణ‌క్రియ మెరుగుప‌డి జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. హార్ట్ ఎటాక్ వ‌ల్ల శ‌రీరానికి క‌లిగిన న‌ష్టం నివారించ‌బ‌డుతుంది. అధిక బ‌రువుతో బాధపడేవారు బరువు త‌గ్గుతారు కూడా. అంతేకాదు, ఇంకా ఎన్నో ర‌కాలుగా మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.