పైనాపిల్ వలన ఎన్నేసి లాభాలో!  

Healthy Benefits Of Pine Apple-

English Summary:Born in South America, which has become popular around the world, pineapple (pineapple). It is used into the ice cream flavor, is used in ice cream, is used into a facial.The Pineapple Juice Centre, to be sure. Because.. Pineapple's so crazy!

* 8 oz cup of pineapple juice tagarante, 33 milligramula calcium, magnesium milligramula 30, 130 calories, 25 milligramula vitamin C, 0.Iron is available in 78 grams.

* Pineapple Co. said Brom line anti-cancer agent.After several investigations, it was held in Pineapple control the growth of cancer cells.

* Vitamin C, which is higher than the said motor.China, Finland, according to the survey, koronari vitamin C is able to check for heart disease.

* Vitamin C is good for eye health, work ledanukunta new to say.It can be found in the control of asthma, as well as betakarotin.

* Nyutrints have a variety of pineapple, sexes phertiliti (child bearing potential) increase, according to several studies.

* Injuries hit the pineapple is a good relief. Anti-brom-line features available in the imphlentari.

* Pineapple calcium in bone health is worth it, especially since the dandy to say it did not work.

* Daitari peptic pineapple fiber content is also due to come good.

దక్షిణ అమెరికాలో పుట్టి, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది అనాసపండు (పైనాపిల్). దీన్ని ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లోకి వాడుతారు, ఐస్ క్రీమ్ లో వాడతారు, ఫేషియల్ లోకి వాడుతారు. ఇక జ్యూస్ సెంటర్లో పైనాపిల్ ఖచ్చితంగా ఉండాల్సిందే..

పైనాపిల్ వలన ఎన్నేసి లాభాలో! -

ఎందుకంటారు . పైనాపిల్ కి ఇంత క్రేజు!* 8 ఔన్సుల కప్ లో పైనాపిల్ జ్యూస్ తాగారంటే, 33 మిల్లిగ్రాముల కాల్షియం, 30 మిల్లిగ్రాముల మెగ్నీషియం, 130 కాలరీలు, 25 మిల్లిగ్రాముల విటమిన్ సి, 0.78 గ్రాముల ఐరన్ దొరుకుతుంది.*పైనాపిల్ కో బ్రోమ్ లైన్ ని యాంటి క్యాన్సర్ ఏజెంట్ గా చెబుతారు.

పలు పరిశోధనలు తరువాత, పైనాపిల్ క్యాన్సర్ సెల్స్ ఎదుగుదలను కంట్రోల్ లో ఉంచగలదని తెలిసింది.* ఇందులో విటమిన్ సి మొతాదు ఎక్కువే అని చెప్పాంగా. చైనా, ఫిన్ లాండ్ లో జరిగిన సర్వే ప్రకారం, విటమిన్ సి కొరొనరి హార్ట్ డిసీజ్ కి చెక్ పెట్టగలదు.

* విటమిన్ సి కనుల ఆరోగ్యానికి మంచిదని కొత్తగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. అలాగే ఇందులో దొరికే బెటాకరోటిన్ ఆస్థమా ని కంట్రోల్‌ చేయగలదు.* పైనాపిల్ వివిధ న్యూట్రింట్స్ ని కలిగి, స్త్రీ, పురుషులిద్దరిలో ఫెర్టిలిటి (బిడ్డను కనే శక్తి) పెంచుతుందని పలు పరిశోధనలు తెలిపాయి.

* గాయాలు తగిలితే పైనాపిల్ మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే ఇందులో లభించే బ్రొమ్ లైన్ యాంటి ఇంఫ్లెంటరి లక్షణాలను కలిగి ఉంటుంది.* పైనాపిల్ లో కాల్షియం దండిగా ఉండటంతో ఇది ఎముకల ఆరోగ్యానికి ఉపయోగకరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

* డైటరి ఫైబర్ కంటెంట్ కూడా బాగానే దొరకడం వలన పైనాపిల్ జీర్ణశక్తిని పెంచుతుంది.