పొద్దున్నే శృంగారం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయట...

Romance, Health News, Romance At Morning, Health Tips

మానవ జీవితంలో శృంగారం అనేది ఎంతో ముఖ్యమైన అంశం.శృంగారం వల్ల మానసిక, శారీరక  ప్రశాంత లభించడమే   కాకుండా మరో కొత్త జీవితానికి కూడా కారణమవుతుంది.

 Romance, Health News, Romance At Morning, Health Tips-TeluguStop.com

అయితే కొంతమంది వైద్య నిపుణులు ఈ శృంగారం పట్ల ఉన్నటువంటి కొన్ని అపోహలు గురించి అవగాహన కల్పిస్తూ మరియు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు కూడా వివరించారు.

అయితే ఇందులో భాగంగా ఉదయాన్నే లేవగానే శృంగారంలో పాల్గొంటే పలు మానసిక రుగ్మతలు మరియు ఒత్తిడులను తరిమి కొట్టవచ్చునని తాజాగా వైద్య నిపుణులు పలు అధ్యయనాల ద్వారా తెలిపారు.

ఈ క్రమంలో ఇటీవలే ఉదయాన్నే శృంగారంలో పాల్గొనే దంపతులను కౌన్సిలింగ్ కి పిలిచి వారి యొక్క మానసిక పరిస్థితిని మరియు పలు రకాల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించగా చాలా ఆరోగ్యంగా మరియు  ఒత్తిడి లేని జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉన్నట్లు కనుగొన్నారు.అలాగే ఉదయం సమయంలో వివిధ భంగిమలలో శృంగారం చేయడం వల్ల కండరాలు మరియు రక్త ప్రసరణ వంటివి చాలా ఉత్సాహంగా పనిచేస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే మితి మీరిన శృంగారం చేయడం వాళ్ళ కూడా పలు అనర్థాలు ఉన్నాయని, కాబట్టి గుండె సంబంధిత వ్యాధులున్నవారు వారానికి 2 లేదా 3 సార్లు శృంగారంలో పాల్గొనాలని  వైద్యులు సూచిస్తున్నారు.అలాగే తరచూ శృంగారంలో పాల్గొనే వారు బలమైన ప్రోటీన్లు, పీచు పదార్థాలను తీసుకోవడం  వల్ల  శక్తి సామర్త్యాలు పెరుగుతాయని సూచిస్తున్నారు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube