గర్బ నిరోదకంగా ఉపయోగపడే కాక్‌టెయిల్‌... మరీ ఎక్కువ తాగితే ఏమవుతుందో తెలుసా?  

Layered Cocktails Inspire New Form Of Male Birth Control-

మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మనం మారాలి, అలాంటప్పుడే మనం కాలంతో ముందుకు వెళ్లగలం, అందరిలో కలిసి పోగలం.వస్తున్న కొత్త విధానాలు, పద్దతులు తెలుసుకుని జీవితంలో ఆనందాన్ని పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఈమద్య కాలంలో భార్య, భర్తలు పెళ్లి అయిన వెంటనే తమకు పిల్లలు వద్దు అనుకుంటున్నారు...

Layered Cocktails Inspire New Form Of Male Birth Control--Layered Cocktails Inspire New Form Of Male Birth Control-

కనీసం మూడు నాలుగు సంవత్సరాల గ్యాప్‌ అయిన వీరి మద్య ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు.గర్బ నిరోదక మాత్రలు లేదా కండోమ్స్‌ వాడుతున్నారు.మహిళలు ఎక్కువగా గర్బనిరోదక మాత్రలు వాడటం వల్ల దుష్పరిణామాలు ఉంటాయని నిపుణులు చెప్పారు.


Layered Cocktails Inspire New Form Of Male Birth Control--Layered Cocktails Inspire New Form Of Male Birth Control-

మహిళలకు ఆ ఇబ్బంది లేకుండా చేసే ఉద్దేశ్యంతో ఎన్నో ప్రయోగాలు జరిగాయి, జరుగుతున్నాయి.పురుషుడు కండోమ్‌ పెట్టుకుంటే గర్బం వచ్చే అవకాశం చాలా వరకు తక్కువ.అయితే ఆ సమయంలో శృంగారం రసబరితంగా ఉండటం లేదని కొందరు దాన్ని వాడేందుకు ఆసక్తి చూపడం లేదు.అందుకే మగవారి కోసం ఒక రకమైన కాక్‌టెయిల్‌ను శాస్త్రవేత్తలు కనిపెట్టే పనిలో ఉన్నారు.

అమెరికన్‌ శాస్త్రవేత్తలు ‘గెలాక్సీ’ అనే ఒక రకమైన కాక్‌టెయిల్‌ను కనిపెట్టారు.దాన్ని తాగడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.అది శక్రకణాలను స్ధంభింప జేయడంతో పాటు వాటిని జీవచ్చవాలుగా మార్చేస్తాయి..

ప్రస్తుతం ఈ కాక్‌టెయిల్‌ ఎలుకలు మరియు ఇతర జంతువుల మీద ప్రయోగిస్తున్నారు.

ఎలుకలపై నూటికి నూరు శాతం సక్సెస్‌ అయ్యింది.త్వరలోనే మనుషులపై కూడా ప్రయోగం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇది తాగించిన తర్వాత శృంగారం చేయించినట్లయితే పిల్లలు పుడుతారా లేదా అనేది శాస్త్రవేత్తలు తెలుసుకోబోతున్నారు.

అయితే ఇది ఎక్కువగా తాగడం వల్ల దుష్పరినామాలు కూడా ఉంటాయేమో అనే భయం వ్యక్తం అవుతోంది.ఎందుకంటే ఈ కాక్‌టెయిల్‌లో హైడ్రోజెల్‌, కాల్షియం, సోడియం వంటి పలు రసాయనాలను వినియోగించడం జరిగింది.ఈ కాక్‌టెయిల్‌ పరిమాణం ఎక్కువ అయితే అసలే పిల్లలు పుట్టకుండా అయ్యే ప్రమాదం ఉంది.

అందుకే గర్బనిరోదకంగా దీని ఉపయోగం ఎంత వరకు కరెక్ట్‌ అనేది వైధ్యులే చెప్పాలి.