ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల లెక్కలు..!! 

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేయడం జరిగింది.గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 34,778 కరోనా పరీక్షలు చేస్తే 96 కొంత పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,681కు పెరిగింది.

 Health Bulletin Of Corona Cases In Andhra Pradesh-TeluguStop.com

కాగా ఈ మహమ్మారి వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఒకరు మృతి చెందటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7,169 కి చేరింది.

కొత్తగా 96 కేసులు నమోదు కావడంతో ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 635 వీరిలో కొంతమంది హాస్పిటల్లో మరికొంతమంది ఇంటి వద్దనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

 Health Bulletin Of Corona Cases In Andhra Pradesh-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల లెక్కలు.. -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గడిచిన 24 గంటల 71 మంది బాధితులు కరోనా నుండి కోలుకోవటంతో పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 8,89,681కు పెరిగింది.చాలా వరకు రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉన్నట్లు తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది.

#Health Bulletin #CoronaAndhra #COVID-19 #CoronaPositive #Corona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు