మొల‌కెత్తిన గింజ‌లను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?  

Health Benefits Of Sprouts Telugu-

మొలకెత్తిన గింజలలో ప్రోటీన్లు, విటమిన్స్, మినరల్స్ వంటి పోషక విలువలసమృద్ధిగా ఉండి మన ఆరోగ్యానికి చాలా మేలును చేస్తాయి. వీటిని ఇంటిలోనసులభంగా తయారుచేసుకోవచ్చు. ప్రతి రోజు ఒకే రకానికి చెందిన మొలకలు తినటకన్నా రెండు మూడు రకాల మొలకలను తింటే మంచిదని నిపుణులు అంటున్నారుఅప్పుడు మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి..

మొల‌కెత్తిన గింజ‌లను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?-

మ‌రి ఏయే మొల‌కెత్తిగింజ‌ల‌తో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ముందుగా మొలకలు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. గింజలను 10 నుంచి 1గంటలపాటు నానబెట్టి శుభ్రంగా కడగాలి. గింజల్లో నీరు లేకుండా వడకట్టి పొడక్లాత్ లో పోసి గట్టిగా చుట్టి ఉంచాలి.

ఒక రోజులో మొలకెలు వస్తాయిమొలకలు వచ్చిన వాటిని తీసేసి, మరల మొలకలు రాని గింజలను మూట కట్టాలివీటిని ఫ్రిడ్జ్ లో పెడితే వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. అయితే రెండరోజులకు ఒకసారి నీటిని చల్లాల్సి ఉంటుంది.

శనగలు

పెసలు

అలాగే జీర్స‌మ‌స్య‌లు పోతాయి.

రాగులు

100 గ్రాముల రాగి మొలకల్లో 7.3 గ్రాముల ప్రోటీన్లు1.3 గ్రాముల కొవ్వు పదార్థాలు, 3.44 గ్రాముల కాల్షియం, 3.6 గ్రాముల ఫైబరఉంటుంది. వీటితో 328 కిలోక్యాలరీల శక్తి లభిస్తుంది. కీళ్ల నొప్పులఉన్నవారికి చాల సహాయపడతాయి. బలహీనంగా ఉన్న ఎముకలకు బలాన్ని ఇస్తాయిపెరిగే పిల్లలకు మొలకెత్తిన రాగులు పెరుగుదలలో దోహదపడతాయి.

మెంతులు