పప్పులలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు  

Health Benefits Of Pulses-

తక్కువ కేలరీలు ఎక్కువ పోషకాలు ఉన్న పప్పులు శాఖాహారులకు చాలా బాగసహాయపడతాయి.పప్పులను భారతదేశంలో అన్ని ప్రాంతాల వారు రకరకాలుగా వంటల్లఉపయోగిస్తారు.వీటిల్లో పీచు, ప్రోటీన్స్ సమృద్దిగా ఉండుట వలన కడుపనిండిన భావన కలిగి తొందరగా ఆకలి వేయదు.అంతేకాక నెమ్మదిగా జీర్ణం అవుతఉండటం వలన రక్తంలో చక్కెర వెంటనే విడుదల కాదు.

Health Benefits Of Pulses---

అటువంటి పప్పులతో ఉన్ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.1.కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది
2.గుండె ఆరోగ్యం
3.జీర్ణ సంబంధ ఆరోగ్యం

4.బ్లడ్ షుగర్ స్థిరత్వం

మధుమేహం, ఇన్సులిన్ నిరోధకశక్తి లేదహైపోగ్లేసిమియా ఉన్నవారిలో మాత్రమే సహాయపడుతుంది.