కంద తో పైల్స్ సమస్యలు మాయం

కంద.కందగడ్డ అన్నా ఒక్కటే.భారతదేశ చరిత్రలో కందకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.ఇప్పుడు ఉన్న ఎన్నో రకాల కూరగాయలు పూర్వం నుంచీ లేవు,అడవులలో విస్తారంగా పండే ఈ కంద ఒకప్పుడు మునులు,అడవులలో నివసించే వివిధ జాతులవారికి ప్రధాన ఆహరం గా ఉండేది కంద.కంద మన భారతదేశానికి చెందినది.కంద లో ఉండే గొప్ప లక్షణాలని ఇప్పుడు చూద్దాం.

 Health Benefits Of Khanda-TeluguStop.com

కంద ని పూర్వం నుండే ఆహార పదార్ధంగా నే కాకుండా ఆరోగ్య సంభందిత పదార్ధం గా వినియోగించే వారు.ఇది చాలా బలవర్ధకమైన ఆహారం.ఇందులో పోషక విలువలు ఔషధ గుణాలు ఉన్నాయ్.కంద పైన ఉండే పొరని తీసేసి కంద గడ్డని పలుచని ముక్కలు గా కోసి ఎండబెట్టి పొడి గా చేయాలి.

అదేవిధంగా బెల్లం కూడా తీసుకుని దంచి పొడి చేసుకోవాలి ఈ రెండు పొడుల మిశ్రమాన్ని సమపాళ్ళలో కలిపి ఉసిరి సైజులో ఉండలు చేసి ఉదయం,రాత్రి సమయంలో ఒకటి తీసుకుంటే మొలలకి శాశ్వత పరిష్కారం ఉంటుంది.అజీర్తిని కూడా ఇది తగ్గిస్తుంది.

 Health Benefits Of Khanda-కంద తో పైల్స్ సమస్యలు మాయం-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో,ఏముకలు ధృడత్వానికి కంద చాలా బాగా ఉపయోగపడుతుంది.కందగడ్డలో విటమిన్ ఎ చాలా ఎక్కువగా ఉంటుంది.

లోగ్లిజమిక్ ఇండెక్స్, బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలన్స్ చేస్తుంటుంది.బీటా కెరోటీన్ చాలా తక్కువగా ఉంటుంది.

దీనిని తినడం వల్ల షుగర్ ఒబిసిటీలను అదుపులో కంట్రోల్ చేయవచ్చు.

#Health Benefits #HealthyFood

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు