జామకాయ గురించి ఎవరికీ తెలియని ఈ రహస్యం తెలిస్తే అసలు వదలరు  

Health Benefits Of Guava-

జామకాయను కొంతమంది ఇష్టంగా తింటారు. మరి కొంతమంది జామకాయను తినటానికఇష్టపడరు. అయితే జామకాయలో ఉండే పోషకాల గురించి చాలా మందికి తెలియదుజామకాయలో ఉన్న పోషక విలువలు మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తవద్దని అన్నా ప్రతి ఒక్కరు తింటారు..

జామకాయ గురించి ఎవరికీ తెలియని ఈ రహస్యం తెలిస్తే అసలు వదలరు-

జామకాయలో మన శరీరానికి అవసరమైవిటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసవ్యాధులు రాకుండా కాపాడుతుంది. అలాగే వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందిఅంతేకాక శరీర కణాలు దెబ్బతినకుండా ఉండటంలో విటమిన్ సి కీలకమైన పాత్రనపోషిస్తుంది.

జామకాయ మధుమేహ రోగులకు మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఎందుకంటే జామకాయలఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఈ ఫైబర్ రక్తంలో చక్కర శాతాన్ని క్రమబద్దీకరచేస్తుంది.

అలాగే ఈ ఫైబర్ జీర్ణక్రియ బాగా జరిగేలా చేస్తుంది. బరువు తగ్గాలని అనుకొనే వారికీ మంచి ఔషధం. జామకాయను తింటే కడుపు నిండిఅనుభూతి కలుగుతుంది.

అందువల్ల ఎక్కువ ఆహారం తీసుకోలేరు. దీనిలో ఎక్కువగపోషకాలు ఉండుట వలన నీరసం కూడా రాదు. జామకాయలో ఉండే పెక్టిన్ కొలస్ట్రాలని తగ్గించటంలో సహాయపడుతుంది.

ప్రతి రోజు ఒక జామపండు తింటే కడుపు ఉబ్బరం, కడుపులో మంట నుండి ఉపశమనపొంది ఎసిడిటి సమస్య నుండి బయట పడవచ్చు. జామకాయలో మాంగనీస్ సమృద్ధిగా ఉండుట వలన ఎముకలు దృడంగా మారటమే కాకుండకీళ్లనొప్పులు కూడా తగ్గుతాయి. జామకాయలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉండుట వలన కంటి ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది.

జామకాయను బాగా నమిలి తినడం వల్ల శరీరంలో ఫిల్లెట్ బాగా ఉత్పత్తఅవుతుంది. ఈ పోషకాంశాలు గల ఫిల్లెట్ సంతానోత్పత్తిని పెంచే హార్మోలనఉత్పత్తి చేస్తుంది. జామకాయలో ఐయోడిన్ లేదు.

అయితే ఇందులో ఉండే కాపర్, మరియు ఇతర మినిరల్సథైరాయిడ్ జీవక్రియలు క్రమబద్దం చేయడానికి, హార్మోనుల ఉత్పత్తికి ప్రధాపాత్ర పోషిస్తుంది. కాలిన గాయాలకు జామకాయ గుజ్జును రాస్తే త్వరగా మానుతాయిఇందులోని కెరొటినాయిడ్స్‌, ఐసోఫావో నాయిడ్స్‌, పాలి ఫినాల్స్‌ మొదడకణాలు చురుకుగా పనిచేయడానికి తోడ్పడతాయి. బాగా మిగలపండిన జామపండ్లకు కొద్దిగా మిరియాల పొడిని చేర్చి, నిమ్మ రసచిలకరించుకొని తింటే మలబద్ధకం దూరమవుతుంది.