వేడినీటిలో అల్లం క‌లిపి తాగుతున్నారా.. ఇవి తెలుసుకోండి!!

ప్ర‌స్తుతం ప్ర‌పంచవ్యాప్తంగా క‌రోనా క‌రాళ నృత్యం చేస్తున్న వేళ‌.

ఈ మ‌హ‌మ్మారి నుంచి ర‌క్షించుకునేందుకు ప్ర‌జ‌లు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు.

ముఖ్యంగా వైద్యులు క‌రోనాతో యుద్ధం చేయాలంటే రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకోవాల‌ని సూచించ‌డంలో.

ప్ర‌జ‌లంద‌రూ ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే వేడినీటిలో అల్లం క‌లిపి తీసుకుంటున్నారు.