వేడినీటిలో అల్లం క‌లిపి తాగుతున్నారా.. ఇవి తెలుసుకోండి!!  

advantages and disadvantages of ginger..!!, ginger, ginger water, health tips, health, latest news, health updates, - Telugu Ginger, Ginger Water, Health, Health Tips, Health Updates, Latest News

ప్ర‌స్తుతం ప్ర‌పంచవ్యాప్తంగా క‌రోనా క‌రాళ నృత్యం చేస్తున్న వేళ‌.ఈ మ‌హ‌మ్మారి నుంచి ర‌క్షించుకునేందుకు ప్ర‌జ‌లు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు.

 Health Benefits Of Ginger Water

ముఖ్యంగా వైద్యులు క‌రోనాతో యుద్ధం చేయాలంటే రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకోవాల‌ని సూచించ‌డంలో.ప్ర‌జ‌లంద‌రూ ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే వేడినీటిలో అల్లం క‌లిపి తీసుకుంటున్నారు.

వేడినీటిలో అల్లం క‌లిపి తాగుతున్నారా.. ఇవి తెలుసుకోండి-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

అవును! అల్లం నీరు తీసుకోవ‌డం వ‌ల్ల.

అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు మీ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.ఇమ్యూనిటీ పెంచ‌డ‌మే కాదు.

అల్లం నీరుతో మ‌రెన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.విటమిన్ సి, మెగ్నిషియం, ఎన్నో మినరల్స్ కలిగిన అల్లం శరీరానికి మేలు చేస్తుంది.

ఇక చాలామంది కీళ్ల నొప్పులు, ఇతర నొప్పులతో బాధపడుతుంటారు.అయితే ఎలాంటి నొప్పుల‌ను అయినా త‌గ్గించే గుణం అల్లానికి ఉంది.

అందుకే ప్ర‌తిరోజు అల్లం నీరు తాగితే నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.అలాగే ప్ర‌తిరోజు అల్లం నీరు తాగితే.షుగర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.అజీర్తితో బాధపడుతున్న వారు కూడా అల్లం రసాన్ని తాగితే ఉపశమనం కలుగుతుంది.మ‌రియు అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయి.

అయితే అల్లం మంచిదే కాని, అల్లం పై పొట్టును తీయకుండా వినియోగిస్తే మాత్రం సమస్యలు తప్పవంటున్నారు.

చాలా మంది అల్లాన్ని వేడినీటిలో క‌లిపి తాగేట‌ప్పుడు తొక్క తీయ‌కుండా యూజ్ చేస్తారు.వాస్త‌వానికి అల్లం పై తొక్కలో విష పదార్థాలు ఉంటాయని, ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయని అంటున్నారు.

అల్లం తొక్క తీసి ఉప‌యోగించాల‌ని సూచిస్తున్నారు.

#Health Updates #Ginger Water #Ginger #Health Tips #Health

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Health Benefits Of Ginger Water Related Telugu News,Photos/Pics,Images..