ఆరోగ్యానికి మంచిదని రోజు ఓట్స్ తింటున్నారా? అయితే మీ శరీరంలో వచ్చే మార్పుల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.  

Health Benefits Of Eating Oats For Breakfast-

Are you eating oats today for health? But you are surprised to learn about the changes in your body. Breakfast must be taken every morning. Oily ingredients that are good for breakfast are good for health. Therefore, if you take oats in the morning breakfast, there are many health benefits. You will be surprised to learn about them. Let's learn about them.

Eating oats during the morning is very good for the skin. Vitamins and Minerals Exclusions in Oats protect against hives. Oatmeal clean the zinc skin. Iron ores in oats light up the skin cells. Oats in magnesium improve blood circulation. Replace the dead skin cells with new cells that form the muscles.

Proteins in oats provide muscle strength. In oats rich in vitamin E, antioxidants and glutamine are rich in nutrients and can cause new muscles. Eat 8 tablespoons of oatmeal and we get 15 percent of the protein needed in the whole day. Antioxidants.

Antioxidants rich in oats reduce itching, swelling, and hybrid. Beta glucagon in oats reduces glucose levels in the blood. Diabetes will be under control ..

->.

Oatmeal is rich in carbohydrates and provides enough energy for the body to keep you warm throughout the day. Overweight.

Eating of oats improves the metabolism process and are more likely to lose weight. Due to the overwhelming feeling of perspiration, it is not quick to get hungry. Weight loss .. cholesterol.

Beta glucan, which is in oats, reduces the fiber of bad cholesterol. Linoleic acid, which contains oatmeal fibers, triglycerides in the blood, reduce blood cholesterol by lowering bad cholesterol. The risk of heart attacks will decrease ...

ఆరోగ్యానికి మంచిదని రోజు ఓట్స్ తింటున్నారా? అయితే మీ శరీరంలో వచ్చమార్పుల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్టతప్పనిసరిగా తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ లో నూనె పదార్ధాలు,కొవ్వు ఉండపదార్ధాలు తీసుకుంటే ఆరోగ్యానికి చెడు చేస్తాయి...

ఆరోగ్యానికి మంచిదని రోజు ఓట్స్ తింటున్నారా? అయితే మీ శరీరంలో వచ్చే మార్పుల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.-

అందువల్ల రోజు ఉదయబ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయివాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు. వాటి గురించతెలుసుకుందాం.

చర్మం

ఓట్స్ లో ఉండవిట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఎగ్జిమా, దద్దుర్లు రాకుండా కాపాడతాయి. ఓట్స్ లఉండే జింక్ చర్మాన్ని శుభ్రం చేస్తుంది. ఓట్స్ లో ఉండే ఐరన్ చర్మ కణాలనకాంతివంతం చేస్తుంది.

ఓట్స్‌లో ఉండే మెగ్నిషియం ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగప‌రుస్తుంది. చ‌నిపోయిన చ‌ర్మ క‌ణాల స్థానంలో కొత్త క‌ణాలు ఏర్ప‌డేలచేస్తుంది.

కండరాలు

ఓట్స్ లవిట‌మిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, గ్లూట‌మైన్ వంటి పోష‌కాలు సమృద్ధిగఉండుట వలన కండరాలకు మరమత్తు చేయటమే కాకుండా కొత్త కండరాలు ఏర్పడేలచేస్తాయి. 8 టేబుల్ స్పూన్ల ఓట్స్‌ను తింటే చాలు మ‌న‌కు రోజు మొత్తంలఅవసరమైన ప్రోటీన్‌లో 15 శాతం వ‌ర‌కు అందుతుంది.

యాంటీ ఆక్సిడెంట్స్

దీంతో మ‌ధుమేహం అదుపులో ఉంటుంది.

శక్తి

అధిక బరువు

దాంతో బరువు తగ్గుతాము.

కొలస్ట్రాల్