భోజనంతో పాటు జామకాయను తింటే ఏమవుతుందో తెలుసా?  

 • జామకాయను పేదవాడి ఆపిల్ అని అంటారు. జామకాయలో విటమిన్ సి అధికంగఉంటుంది.

 • భోజనంతో పాటు జామకాయను తింటే ఏమవుతుందో తెలుసా?-

 • నిమ్మ,నారింజ వంటి వాటిలో ఉండే విటమిన్ సి కంటే 10 రేట్లవిటమిన్ సి జామకాయలో ఉంటుంది. అంతేకాక జామకాయలో విటమిన్‌ ఎ, విటమిన్‌ బికేల్షియమ్‌, ఫాస్పరస్‌, పొటాషియం, ఐరన్‌, ఫోలిక్‌యాసిడ్‌,ఫైబర్ సమృద్ధిగఉంటాయి. జామకాయలో ఉండే పోషకాలు అన్ని మన శరీరానికి చాలా బాగా సహాయపడతాయి.

  గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు మూడు నెలల పాటు క్రమం తప్పకుండా తింటఉంటే మంచి ప్రయోజనం కలుగుతుంది.

 • అయితే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటబాగా పండిన పండును మాత్రమే తినాలి.

  జామపండులో ఉన్న పోషకాలు రక్తసరఫరాను మెరుగుపరుస్తాయి దాంతో శరీరంలో అన్నశరీర భాగాలకు రక్త సరఫరా బాగా జరుగుతుంది.

 • -

  శరీరం బాగా అలసినప్పుడు 50 గ్రాముల జామ గుజ్జులో 10 గ్రాముల తేనే కలిపతింటే వెంటనే అలసట తగ్గిపోతుంది.

  రాత్రి పడుకొనే ముందు బాగా పండిన జామకాయను తింటే జీర్ణశక్తి బాగా పెరగటమకాకుండా మెదడు ప్రశాంతంగా ఉండి నిద్ర బాగా పడుతుంది.

  బాగా పండిన జామపండులో గింజలను తీసేసి దానిలో పాలు,తేనే కలిపి మిక్సీ చేసపెరిగే పిల్లలకు ఇస్తే వారి ఎదుగుదలకు అవసరమైన కాల్షియం సమృద్ధిగలభిస్తుంది.