ముడి బియ్యంతో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే ఫాలిష్ బియ్యం జోలికి అసలు వెళ్ళరు  

In South India, we will eat mostly rice rice in Andhra Pradesh. But most people do not think about nutritional values in the diet. Whether the rice is white is dry. However, the nutrient value of this eye is low in the eye. Because the complexity of the rice is gone, the B complex is lost. Therefore, it is very useful to eat some of the rice made from rice. There is a lot of nutritional value, even if it is not easy to see raw rice.

Reduced fiber in the raw rice reduces the problems of indigestion, constipation, and gas. It also protects against heart disease.

. Reduce the oil cholesterol from the raw rice bran. Eating raw rice also reduces blood pressure and protects the fat in the blood vessels. In the raw rice fiber, the stomach feeling is longer and the appetite does not grow quickly. Hence, raw rice is good food for those who want weight loss ..

The fiber in the raw rice controls blood sugar levels. Diabetes is controlled. Magnesium is rich in raw rice. Magnesium helps in the calcium intake of the bones to keep the bones healthy.

మన దక్షిణ భారతదేశంలో ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా వరి అన్నమునతింటూ ఉంటాం. అయితే చాలా మంది అన్నంలో పోషక విలువల గురించి ఆలోచించరుఅన్నం తెల్లగా పొడిపొడిలాడుతూ ఉందా అనేది మాత్రమే ఆలోచిస్తారు. అయితకంటికి ఇంపుగా ఉండే ఈ అన్నంలో పోషక విలువలు తక్కువగా ఉంటాయి..

ముడి బియ్యంతో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే ఫాలిష్ బియ్యం జోలికి అసలు వెళ్ళరు-

ఎందుకంటబియ్యాన్ని పాలిష్ చేసినప్పుడు బి కాంప్లెక్స్ విటమిన్స్ పోతాయిఅందువల్ల దంపుడు బియ్యంతో తయారుచేసిన అన్నాన్ని తింటే చాలా ప్రయోజనాలకలుగుతాయి. ముడి బియ్యం చూడటానికి ఇంపుగా లేకపోయినా చాలా పోషక విలువలఉన్నాయి.

ముడి బియ్యంలో ఉన్న పీచు అజీర్ణం,మలబద్దకం,గ్యాస్ వంటి సమస్యలనతగ్గిస్తుంది.

అంతేకాకుండా గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

ముడి బియ్యం ఊక నుండి లభ్యమయ్యే నూనె కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ముడబియ్యం తినటం వలన రక్తపోటు తగ్గటమే కాకుండా రక్త నాళాల్లో కొవ్వపేరుకోకుండా కాపాడుతుంది.ముడి బియ్యంలో పీచు ఎక్కువగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపఉండి ఆకలి త్వరగా వేయదు.

అందువల్ల బరువు తగ్గాలని అనుకున్నవారికి ముడబియ్యం మంచి ఆహారం..

ముడి బియ్యంలో ఉండే పీచు రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. దాంతమధుమేహం అదుపులో ఉంటుంది.

ముడి బియ్యంలో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఎముకలు బలంగా ఆరోగ్యంగఉండటానికి,క్యాల్షియాన్ని మన శరీరం గ్రహించటానికి మెగ్నీషియసహాయపడుతుంది.

ముడిబియ్యంలోని మెగ్నీషియం ఉబ్బసంతో బాధపడేవారిలో దాని తీవ్రతనతగ్గిస్తుంది.

ముడిబియ్యంలోని సెలీజినయమూ ఉబ్బసానికి వ్యతిరేకంగపనిచేస్తుంది.