రోజూ పరగడుపునే టమాటా జ్యూస్ తాగితే కలిగే అద్భుతమైన ఫలితాలు  

Every day we will be using some tomato recipes. Tomato in the dishes is not only tastier than cooking but also good for health. However, tomato can be taken in the form of juice rather than dishes. A glass tomato juice drinks every day with great benefits. Let's get to know them in detail.

Tomatoes contain beta carotene, lycopene and powerful antioxidants. This is because tomato is red. Antioxidants, phyto nutrients in the tomato protect the tissue in the body. It also protects against heart disease.

. Fiber in the tomato helps to improve digestive function and reduce problems like constipation, indigestion, and gas. Fatty nutrients rich in tomato preserve blood freezing. The risk of heart disease decreases.Lactocene, vitamin C, E and beta carotene are rich in tomatoes that help lower cholesterol and reduce blood cholesterol. Beta carotene, lutein and vitamin C, which are present in tomatoes, can cause eye problems. Show is obvious. Cataracts are not coming.......

మనం ప్రతి రోజు ఎదో రకంగా టమోటాను వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. వంటల్లటమోటాను వేయటం వలన వంటకు రుచి రావటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిదిఅయితే టమోటాను వంటల్లో కాకుండా జ్యుస్ రూపంలో తీసుకుంటే ఎక్కుప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి రోజు పరగడుపున ఒక గ్లాస్ టమోటా జ్యుసత్రాగితే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి..

రోజూ పరగడుపునే టమాటా జ్యూస్ తాగితే కలిగే అద్భుతమైన ఫలితాలు-

వాటి గురించి వివరంగతెలుసుకుందాం.

టమాటాల్లో బీటా కెరోటిన్, లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్సఉంటాయి. వీటి కారణంగానే టమోటాకి ఎరుపు రంగు ఉంటుంది..

టమాటాలో ఉండే యాంటఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు శరీరంలో కణజాలం నశించకుండా కాపాడతాయిఅలాగే గుండె జబ్బులు రాకుండా కూడా కాపాడతాయి.

టమోటాలో ఉండే ఫైబర్ జీర్ణ క్రియ పనితీరును మెరుగుపరచమలబద్దకం,అజీర్ణం,గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.టమోటాలో సమృద్ధిగా ఉండే ఫైటో న్యూట్రియంట్లు రక్తం గడ్డకట్టకుండకాపాడతాయి. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.

టమోటాలో సమృద్ధిగా ఉండే లైకోపీన్, విటమిన్ సి, ఇ, బీటాకెరోటిన్‌లరక్తంలో చెడు కొలస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ ని పెంచి గుండజబ్బులు రాకుండా కాపాడతాయి..

టమాటాల్లో ఉండే బీటా కెరోటిన్, లుటీన్, విటమిన్ సిలు కంటి సమస్యలనపోగొడతాయి. చూపు స్పష్టంగా ఉంటుంది.

శుక్లాలు రాకుండా ఉంటాయి