రోజుకో క‌ప్పు యాపిల్ టీ తాగితే..బెల్లీ ఫ్యాట్ ఈజీగా క‌రుగుతుంద‌ట‌?!

యాపిల్ ఆరోగ్యానికి మంచిద‌నీ, ఎన్నో జ‌బ్బుల‌ను నివారిస్తుంద‌నీ అంద‌రికీ తెలుసు.చూసేందుకు ఎర్ర‌గా నిగ‌నిగ‌లాడుతూ ఉండే యాపిల్ పండ్ల ధ‌ర ఎక్కువై.

 Health, Benefits Of Drinking Apple Tea, Drinking Apple Tea, Apple Tea, Benefits Of Apple Tea, Apple, Belly Fat, Health Tips, Good Health, Latest News,-TeluguStop.com

అయిన‌ప్ప‌టికీ విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, విట‌మిన్ కె, విట‌మిన్ ఇ, కాల్షియం, మెగ్నీషియం, ఐర‌న్‌, పొటాషియం, జింక్‌, ఫాస్ప‌ర‌స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైబ‌ర్ ఇలా ఆరోగ్యానికి మేలు చేసే బోలెడ‌న్ని పోష‌కాలు కూడా నిండి ఉంటాయి.అందుకే ధ‌ర ఎంతైనా ఆరోగ్యం కోసం వీటిని కొనుగోలు చేస్తుంటారు.

Telugu Apple, Apple Tea, Belly Fat, Tips, Latest-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

అయితే యాపిల్ ఒక‌టే కాకుండా. యాపిల్ టీ కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.మ‌రి యాపిల్ టీని ఎలా త‌యారు చేసుకోవాలి.? అస‌లు యాపిల్ టీ తాగ‌డం వ‌ల్ల వ‌చ్చే లాభాలు ఏంటీ.? అన్న విష‌యాలు లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా పాత్ర‌లో ఒక‌టిన్న‌ర గ్లాస్ నీరు పోసి.

 Health, Benefits Of Drinking Apple Tea, Drinking Apple Tea, Apple Tea, Benefits Of Apple Tea, Apple, Belly Fat, Health Tips, Good Health, Latest News,-రోజుకో క‌ప్పు యాపిల్ టీ తాగితే..బెల్లీ ఫ్యాట్ ఈజీగా క‌రుగుతుంద‌ట‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందులో కొన్ని యాపిల్ ముక్క‌లు వేసి కాసేపు హీట్ చేయాలి.ఆ త‌ర్వాత అందులో ఒక స్పూన్ టీ పొడి, చిన్న అల్లం ముక్క‌, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి మ‌రిగించి వ‌డ‌బోసుకోవాలి.

అనంత‌రం ఇందులో తేనె క‌లిపి సేవించాలి.

ఈ మ‌ధ్యంలో చాలా మంది బెల్లీ ఫ్యాట్ తో నానా తిప్ప‌లు ప‌డుతున్నారు.

అలాంటి వారు ఈ యాపిల్ టీని రెగ్యుర‌ల్‌గా ఒక క‌ప్పు చ‌ప్పున తీసుకుంటే.పొట్టు చుట్టు అద‌నంగా పేరుకుపోయిన కొవ్వు క్ర‌మంగా క‌రిగిపోతుంది.అలాగే ప్ర‌తి రోజు యాపిల్ టీ తీసుకోవ‌డం వ‌ల్ల నీర‌సం, అల‌స‌ట‌, త‌ల‌నొప్పి, డిప్రెష‌న్‌, ఒత్తిడి వంటి స‌మ‌స్య‌లు ప‌రార్ అవుతాయి.

Telugu Apple, Apple Tea, Belly Fat, Tips, Latest-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలోనూ యాపిల్ టీ ఉప‌యోగ‌ప‌డుతుంది.యాపిల్ టీలో ఉండే పోష‌క విలువ‌ల కీళ్ల‌ను దృఢంగా మార్చి.నొప్పుల‌ను త‌గ్గిస్తాయి.

ఇక యాపిల్ టీని త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల ముడ‌త‌లు, మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి.చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపిస్తంది.

మ‌రియు చ‌ర్మ ఛాయ కూడా పెరుగుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube