బ్ల‌డ్ డొనేష‌న్ చేస్తే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?

Health Benefits Of Blood Donation

బ్లడ్ డొనేష‌న్‌(ర‌క్త దానం). అంటే చాలా మంది తెగ భ‌యప‌డి పోతుంటారు.

 Health Benefits Of Blood Donation-TeluguStop.com

బ్ల‌డ్ డొనేట్ చేస్తే త‌మ శ‌రీరంలో ర‌క్తం త‌గ్గిపోతుంద‌ని భావిస్తుంటారు.కానీ, బ్ల‌డ్ డొనేష‌న్ చేయ‌డం వ‌ల్ల ఎంతో మందికి సాయం చేసిన‌ట్టు అవుతుంది.

అదే స‌మ‌యంలో బోలెడ‌న్ని ఆరోగ్య లాభాలూ ల‌భిస్తాయి.అవును, మూడు నెల‌ల‌కు ఒక సారైనా బ్ల‌డ్ డొనేట్‌ చేస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్ర‌యోజ‌నాలు అందుతాయి.

 Health Benefits Of Blood Donation-బ్ల‌డ్ డొనేష‌న్ చేస్తే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ ప్ర‌యోజ‌నాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

Telugu Benefits, Tips, Latest-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

ప్రతి మూడు నెలలకొక‌రి రక్తదానం చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి గుండె ఆరోగ్యంగా మారు తుంది.దాంతో గుండె పోటు మ‌రియు ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.అలాగే బ‌రువు త‌గ్గ‌డానికి కూడా బ్ల‌డ్ డొనేష‌న్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

బ్ల‌డ్ డొనేష‌న్ చేసిన‌ప్పుడు శ‌రీరంలో ఉన్న అద‌న‌పు కేల‌రీలు అన్నీ క‌రిగి పోతాయి.త‌ద్వారా వెయిట్ లాస్ అయ్యి ఫిట్‌గా త‌యారు అవుతారు.

ఐర‌న్ కంటెంట్ త‌క్కువగా ఉంటేనే కాదు.ఎక్కువ‌గా ఉన్నా ఆరోగ్యానికి ప్ర‌మాద‌మే.

అయితే ర‌క్త దానం చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉత్పత్తి అయ్యే ఐరన్ శాతం పూర్తి నియంత్రణలో ఉంటుంది.ఫ‌లితంగా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

అంతే కాదు, మూడు నెల‌ల‌కు ఒక సారి బ్ల‌డ్ డొనేష‌న్ చేయ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ్యాధి వ‌చ్చే రిస్క్ త‌గ్గు ముఖం ప‌డుతుంది.

Telugu Benefits, Tips, Latest-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

లివ‌ర్ వ్యాధులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.మ‌రియు రక్త దానం చేయడం వల్ల కొత్త బ్లడ్ సెల్స్ ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది.చూశారా రక్త దానం చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో.

కాబ‌ట్టి, ఇక‌పై ర‌క్త దానం చేయ‌డం అల‌వాటు చేసుకోండి.

#Tips #Benefits

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube