రాహుల్ ద్రావిడ్ ను గదిలో నిర్బంధించిన యువతి.. ఎందుకంటే..?!

టీం ఇండియా జట్టుకు ఎన్నో సేవలు అందించిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇండియా జట్టు ఎన్ని కష్టాల్లో ఉన్న సమయాలలో వరుస వికెట్లు కోల్పోతున్న తరుణంలో కూడా, ఓటమి అంచులలో ఇబ్బంది పడుతున్న తరుణంలో కూడా ప్రత్యర్థి బౌలర్లకు వికెట్ కోల్పోకుండా ఒక గోడగా నిలబడి క్రీజులో నిలబడి తానేంటో నిరూపించుకునేవాడు  ద్రవిడ్.

 He Young Woman Who Locked Rahul Dravid In The Room Because-TeluguStop.com

అందుకే క్రికెట్ ప్రపంచంలో ద్రవిడ్ ను ది వాల్ అని అందరూ పిలుస్తూ ఉంటాం.రాహుల్ ద్రవిడ్  గా ప్రపంచ దేశాలలో ఉన్న క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఇష్టపడే ప్లేయర్ గా ఎంతో క్రమశిక్షణతో చాలా సౌమ్యంగా ఉండేవాడు రాహుల్ ద్రవిడ్.

విదేశాల్లో సిరీస్ ఆడేందుకు వెళ్ళిన సమయంలో ఒక స్వీట్ షాక్ సంఘటన జరిగింది.అది ఎలాగంటే ఏకంగా ద్రావిడ్ ని ఒక రూమ్ లో బంధించి ఒక యువతి బ్లాక్ మెయిల్ చేసంత విధంగా.

 He Young Woman Who Locked Rahul Dravid In The Room Because-రాహుల్ ద్రావిడ్ ను గదిలో నిర్బంధించిన యువతి.. ఎందుకంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికీ ఎప్పటికీ రాహుల్ ద్రవిడ్ ఇబ్బంది పడ్డ ఆ ఫన్నీ ఇన్సిడెంట్ ఏమిటంటే 2010  సింగపూర్ లో జరిగిన ఇంటర్వ్యూ మ్యాచ్ లో భాగంగా టీమిండియా క్రికెట్ టీం మనదేశం నుండి సింగపూర్ మీదుగా విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.సింగపూర్ లో ఉన్న ద్రవిడ్ అభిమానుల కోసం ఒక ఇంటర్వ్యూలు నిర్వహించారు.

ఈ తరుణంలో ఒక మహిళ జర్నలిస్ట్ రాహుల్ ద్రావిడ్ ను ఇంటర్వ్యూ కోసం రిక్వెస్ట్ చేయగా రాహుల్ ద్రవిడ్ యాక్సెప్ట్ చేశాడు.సదరు మహిళా ఇంటర్వ్యూ ప్లాన్ ప్రకారం ప్రైవసీ కోసం ఒక రూమ్ లో ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో ఇంటర్వ్యూ మధ్యలో ఇంటర్వ్యూ ను ఆపేసి తాను చిన్న వయసు నుంచి ఎంతలా ఇష్టపడిందో తెలపడం మొదలు పెట్టింది.అనంతరం తనను పెళ్లి చేసుకోవాలని రాహుల్ ద్రావిడ్ ను రిక్వెస్ట్ చేసింది.

ఒక్కసారిగా  షాక్ కు గురైన రాహుల్ ద్రావిడ్ ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేసిన అదే సమయంలో రూమ్ బయట ఉన్నా రూమ్ లోకి ప్రవేశించాడు.అనంతరం మహిళా జర్నలిస్ట్ తండ్రి కూడా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రాహుల్ ద్రవిడ్ కోరాడు.

దీనితో యువతి వాళ్ళ తండ్రిని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నంలో భాగంగా రాహుల్ ఆ అమ్మాయిని మీ వయసు ఎంత అని అడగగా.ఆ మహిళా జర్నలిస్టు అడగగా ఆమె 20 సంవత్సరాలు అని సమాధానం చెప్పింది.రాహుల్  ద్రవిడ్ సమాధానమిస్తూ ఈ వయసులో చదువు మీద కాన్సట్రేషన్ చేయండి మంచిది.పెళ్లి గురించి ఆలోచన చేయకుండా శ్రద్ధగా చదువుకోండి అని సలహా ఇచ్చాడు.అయినా కూడా మహిళా జర్నలిస్టు, ఆమె తండ్రి రాహుల్ ద్రవిడ్ ను పెళ్లికి ఒప్పించేందుకు ప్రయత్నం చేసారు. కానీ, అక్కడ ఉండేది ది వాల్ కదా ఎంతో సౌమ్యంగా మీ అమ్మాయిని బాగా చదివించి ప్రయోజకురాల్ని చేయండి అని బదులిచ్చారు.

దీంతో జర్నలిస్టు తండ్రి రాహుల్ కూర్చొని ఉన్న కుర్చీ లో కట్టేందుకు తెగ ప్రయత్నం చేశాడు.ఆ ప్రయత్నంలో భాగంగా ఎంటీవీ బక్రా యాంకర్ సైరస్‌ బ్రోచా ఎంట్రీ ఇవ్వగా ఇదంతా ఒక ప్రాంక్ లో భాగమని తెలపడంతో ఒక్కసారిగా రాహుల్ ఊపిరి పీల్చుకున్నారు.

ఏది ఏమైనా కానీ రాహుల్ ద్రావిడ్ మాత్రం చాలా సౌమ్యంగా పెళ్ళికి తిరస్కరించి మిస్టర్ సిన్సియారిటీ కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు.

#Marraige #Viral #Interview #Prank #Rahul Dravid

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు