జాతీయ జెండాను ఎగ‌రేస్తున్న కోతి.. చూస్తే వావ్ అనాల్సిందే..

సోష‌ల్ మీడియాలో ఎన్నో ర‌కాల వీడియోల‌ను మ‌న మ‌న‌కు స్ఫూర్తిదాయ‌కంగా ఉంటాయి.ఇంకొన్ని స‌ర‌దాగా న‌వ్విస్తూ ఉంటాయి.

 The Monkey Flying The National Flag.. Wow If You Look .., Monkey, National Flog,-TeluguStop.com

మ‌రి కొన్ని మ‌నకు ఎంతో ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తూ ఉంటాయి.ఇక అలాంటి వీడియోలు మ‌న‌కు ఎన్నో విష‌యాల‌ను నేర్పుతుంటాయి.

ఇక ఇందులో మ‌రీ ముఖ్యంగా చెప్పాంటే కోతుల విష‌యంలో మ‌నం చాలా సార్లు చాలా నేర్చుకోవాల్సి వ‌స్తుంది.ఇప్పుడు కూడా ఓ కోతి చేసిన ప‌ని అంద‌రికీ ఎంతో స్ఫూర్తి దాయ‌కంగా ఉంటోంది.

దాన్ని చూసి నిజంగా మ‌నం ఎన్నో విష‌యాల‌ను నేర్చుకోవ‌చ్చ‌నే చెప్పాలి.

ఎందుకంటే స‌హ‌జంగానే కోతులు చాలా తెలివైనవి.

ఇప్పుడున్న స‌మ‌జంలో అవి అవి మనుషుల్ని చూసి ఎన్నో విషయాల్లో ప్రావీణ్యం పొందుతున్నాయి.క‌తి చేష్ట‌లు అంటేనే ఇత‌రుల నుంచి నేర్చుకుంటూ వాటిని అలాగే చేస్తుంటాయి.

ఇకి ప్పుడు కూడా మ‌న ద‌గ్గ‌రి నుంచి ఓ విష‌యాన్ని బాగానే నేర్చుకున్న‌ట్టు ఉంది.అదేంటంటే ఓ స్కూలు బిల్డింగు మీద జెండా ఉన్న కర్ర దగ్గరకు రావ‌డాన్ని గ‌మ‌నించొచ్చు.

ఇక వ‌చ్చీ రాగానే ఆ కర్రను ప‌ట్టుకుని ఆ కోతి బాగా ఊపుతోంది.ఇక ఆ త‌ర్వాత జెండా ఎగరట్లేద‌ని, జెండాకు ఉన్న తాడును కోతి అమాంతం లాగేసింది.

ఇక అంతే ఆ జెండాలో ఉన్న పూల వానను కింద‌కు కురిపిస్తూ మువ్వన్నెల జెండా ఎంతో స్వేచ్ఛగా రెపరెపలాడ‌టాన్ని మ‌నం అందులో గ‌మ‌నించ‌వ‌చ్చు.ఇక ఆ బిల్డింగు ప‌రిస‌రాల్లో ఉన్న వారంతా కూడా చప్పట్లు కొట్టారు.ఇక ఆ కోతి జెండా ఎగ‌రేస్తున్న విష‌యాన్ని మరో కోతి చూస్తూ ఉంది.దీన్నంతా వీడియో తీసి గిడ్డా కంపెనీ అనే యూజర్ త‌న ఇన్ స్టా గ్రామ్‌లో షేర్ చేయ‌గా విప‌రీతంగా వైర‌ల్ అయింది.

ఇప్ప‌టి వ‌ర‌కు దీన్ని 15 వేల మందికిపైగా చూసి వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.కోతి చేసిన ప‌నికి అంద‌రూ మెచ్చుకుంటూ బాగుందంటూ చాలా మంది లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube