ఆ చంద్ర'బాబు' దొరికేసాడోచ్ ! ఆ 'లక్ష' ఆయనకే

ఇటీవల అచ్చం నారా చంద్రబాబు నాయుడును పోలిన ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో హంగామా చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ వీడియో వర్మ దృష్టికి రావటంతో వెంటనే ఆ వ్యక్తి వివరాలు చెప్పిన వారికి లక్ష రివార్డ్ ఇస్తానని ప్రకటించేశాడు వర్మ.

 He Is The One Who Got The Likeness Of Chandrababu-TeluguStop.com

అంతేకాదు.తాను తీయబోయే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో అతనికి అవకాశం ఇస్తానని తెలిపారు.

అయితే సదరు వ్యక్తికి సంబంధించిన వివరాలు రోహిత్ అనే వ్యక్తి తెలిపాడంటూ తాజాగా ట్వీట్ చేశాడు వర్మ.”హే రోహిత్.‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ యూనిట్‌కి చంద్రబాబు నాయుడిని గిఫ్ట్‌గా ఇచ్చినందుకు కృతజ్ఞతలు.సినిమా ప్రారంభంలో నీ పేరును తెరపై వేసి కృతజ్ఞతను చాటుకుంటా.

ఇక నీ బ్యాంక్ ఖాతా వివరాలు పంపించు.లక్ష రూపాయల రివార్డ్ అందజేస్తా” అని తెలిపాడు వర్మ.

అయితే అతనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం బయటకి వెల్లడించలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube