ఐస్ క్రీమ్ తింటూనే కోట్లు సంపాదిస్తున్నాడు.. ఎలాగంటే..

ఇవాళ రేపు అస‌లు జాబులు దొర‌క్క ఎంతోమంది ఇబ్బందులు ప‌డుతున్నారు.ఈ క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఆ ప‌రిస్థితులు మ‌రింత దారుణంగా త‌యార‌య్యాయి.

 He Earns Coats While Eating Ice Cream Anyway , Ice Cream, Viral News-TeluguStop.com

అయితే ఇలాంటి ప‌రిస్థితుల్లో ఒక‌త‌ను అయితే ఐస్ క్రీమ్‌ను తింటూ ఏకంగా కోట్లు సంపాదిస్తున్నాడు.నిజానికి ఐస్ క్రీమ్ అంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు చెప్పండి.

నిత్యం చాలా డిఫ‌రెంట్ రుచుల్లో ఐస్ క్రీమ్‌లు మార్కెట్ల‌లో దొరుకుతూనే ఉంటాయి.మ‌రి ఇంత‌టి స్వీట్ ఐస్‌క్రీమ్ ల‌కు ఎవ‌రు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు.

అస‌లు వీటిని బయటకు రావాలంటే ఎవ‌రు ప‌ర్మ‌ష‌న్ ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కాగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎంతో ఫేమ‌స్ బ్రాండ్ల ఐస్ క్రీమ్‌లు మ‌న‌కు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి.

మ‌రి ఇన్ని ర‌కాల ఐస్ క్రీమ్‌ల‌ను అస‌లు బ‌య‌ట‌కు రావాలంటే మాత్రం క‌చ్చితంగా ఒక వ్య‌క్తి తిన్న త‌ర్వాత ఆయ‌న ఓకే అంటే అప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తాయి.కాగా పలానా బ్రాండ్‌లను చాలా అత్యుత్తమ ఐస్‌ క్రీమ్ ఫ్లేవర్ అని అత‌ను చెబితే గ‌న‌క చాలా క్రేజ్ వ‌స్తుంది దానికి.

ఆయ‌నే అమెరికాకు చెందిన జాన్ హారిసన్.ఆయ‌న స్పెషాలిటీ ఏంటంటే ఈయ‌న మంచి ఐస్ క్రీమ్ రుచి మ‌న‌కు కావాలంటే ఈయ‌న వీటిల్లో ప్రసిద్ధి చెందాడు.

ఇక ఈ విధంగా ఆయ‌న ఫేమ‌స్ కావ‌డంతో ప్ర‌తి ఐస్ క్రీమ్ కంపెనీ కూడా జాన్ స‌మ్మ‌తి తెలుసుకున్న త‌ర్వాత‌నే మార్కెట్‌లోకి త‌మ ఐస్ క్రీమ్‌ల‌ను విడుద‌ల చేస్తున్నాయి.కాగా ఇలా ఆయ‌న ఐస్ క్రీమ్‌ల‌ను తినే ప‌ని కోసం జాన్ అక్షరాలా కోటి రూపాయల జీతం తీసుకుంటున్నాడంట‌.

కాగా ఈయ‌న వృద్ధుడు అయినా కూడా ఐస్‌క్రీమ్‌లను రుచి చూడటంతో పాటు అందులో ఏదైనా ఒక తేడా ఉంటే క్లియ‌ర్ చెప్పి దాన్ని సాల్వ్ చేయిస్తాడంట‌.ఆయ‌న‌కు ఐస్ క్రీమ్‌ల త‌యారీలో ఎంతో అనుభ‌వం ఉండటంతో ఆయ‌న స‌ల‌హాలు సూచ‌న‌లు ఇస్తూ ఇలా కోట్లు సంపాదిస్తున్నాడు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube