క్యాన్సర్‌తో 3 నెలల్లో చనిపోతాడనుకున్న ఆ వ్యక్తి బతికేశాడు.. అతడు ఏం చేశాడో తెలిస్తే నోరెళ్ల బెడతారు  

He Cured Terminal Cancer By Eating Dog Deworming Medicine -

క్యాన్సర్‌ అనేది మహమ్మారి.ఒకసారి క్యాన్సర్‌ సోకింది అంటే పెద్ద ఎత్తున డబ్బులు ఉన్న వారు మాత్రమే దాన్ని తగ్గించుకోగలరు.

He Cured Terminal Cancer By Eating Dog Deworming Medicine

క్యాన్సర్‌ ప్రారంభ దశల్లో ఉన్న వారు చాలా ఖర్చుతో దాన్ని తగ్గించుకోగలుగుతున్నారు.అయితే కాస్త ఆలస్యం అయిన వారు ఎన్ని కోట్లు ఖర్చు చేసినా కూడా దాన్ని వదిలించుకోలేరు.

మృత్యువడిలోకి వెళ్లాల్సిందే.క్యాన్సర్‌ అటాక్‌ అయిన పేదవారు మరే ఆలోచన లేకుండా మృత్యువు కోసం ఎదురు చూడాల్సిందే.ఎంతో దారణమైన భయంకరమైన ఈ క్యాన్సర్‌ వ్యాది ప్రస్తుతం ప్రపంచాన్నే వణికిస్తుంది

క్యాన్సర్‌తో 3 నెలల్లో చనిపోతాడనుకున్న ఆ వ్యక్తి బతికేశాడు.. అతడు ఏం చేశాడో తెలిస్తే నోరెళ్ల బెడతారు-General-Telugu-Telugu Tollywood Photo Image

క్యాన్సర్‌ వ్యాది కారణంగా ఎంతో మంది అత్యంత దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు.ఒక మనిషి తన చావును తనకు చూపించేది క్యాన్సర్‌.క్యాన్సర్‌ వచ్చిన వారు మూడు నాలుగు నెలలు మాత్రమే బతుకుతారని వైధ్యులు ముందే చెప్పేస్తారు.అన్నట్లుగానే వారు ఆ సమయం వరకే బతికేస్తారు.ఆ తర్వాత బతికే ఛాన్స్‌ ఉండదు, వారి చావును వారు కళ్లార చూస్తారు.అయితే ఓక్లహోమాకి చెందిన జో టిప్పెన్స్‌ అనే వ్యక్తి 2016వ సంవత్సరం నుండి టెర్మినల్‌ క్యాన్సర్‌ బారిన పడ్డాడు.

ఆయన బతకడం కష్టం అనుకున్నారు.చివరి దశలో ఉన్న క్యాన్సర్‌ కారణంగా మూడు లేదా నాలుగు నెలల కంటే ఎక్కువ బతకడం అసాధ్యం అంటూ వైధ్యులు తేల్చి పారేశారు.

మూడు నాలుగు నెలలు మాత్రమే బతుకుతాడని తెలియడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆనందంగా ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నించారు.ఆ సమయంలోనే అతడికి విచిత్రమైన ఆలోచన వచ్చింది.తనపై తానే ప్రయోగం చేయాలని భావించాడు.ఇంటర్నెట్‌లో కాస్త స్టడీ చేసి చివరకు డాగ్‌ డివార్మింగ్‌ మెడిసిన్‌ను మూడు నెలల పాటు కంటిన్యూగా వాడాడు.అదే సమయంలో విటమిన్‌ ట్యాబ్లెట్స్‌ కూడా అత్యధికంగా వాడాడు.దాంతో నాలుగు నెలల తర్వాత అతడు మామూలు మనిషి అయ్యాడు.

వైధ్యులు అతడిని పరీక్షించి నోరెళ్లబెట్టారు.అయితే ఈ పద్దతి అతడికి మాత్రమే సెట్‌ అయ్యిందని, అందరికి అది వర్కౌట్‌ అవ్వదని వైధ్యులు అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

He Cured Terminal Cancer By Eating Dog Deworming Medicine- Related....