కొద్దిలో బ్రతికిపోయాడు.. నిజంగా అదృష్టవంతుడే.. వీడియో వైరల్!

ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందో ఎవరూ ఊహించలేరు అని అంటుంటారు.ఇలాంటి ఊహించని ప్రమాదాల్లో పడి ఎంతో మంది ఇప్పటికే చనిపోయారు.

 He Barely Survived He Was Really Lucky The Video Went Viral ,  Viral Latest, New-TeluguStop.com

కానీ ఈ భూమ్మీద నూకలు ఉన్న కొందరు మాత్రం రెప్పపాటు సమయంలో తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నారు.తాజాగా ఒక వ్యక్తి కూడా జస్ట్ ఒక సెకన్‌ కాలంలోనే యముడికి హాయ్ చెప్పి వెనక్కి వచ్చాడు.

అతడు ఓ షాపు వద్దకు వెళ్తుండగా అతను నడుచుకుంటూ వెళ్లిన ఒక ఫుట్ పాత్ అనేది ఒక్కసారిగా కుప్పకూలింది.

అయితే అతడు నడిచేటప్పుడు ఆ దారి కూలిపోలేదు కానీ అతను ఒక ముందడుగు వేయగానే అది కూలిపోయింది.

దాంతో అతడు ఆ గుంతలో పడలేదు.ఒక్క మిల్లి సెకండ్ లేట్ అయినా అతడు అందులో పడిపోయేవాడు.

ఫలితంగా అతడికి చాలా తీవ్రమైన గాయాలయ్యాయి ఉండేవి.కానీ అదృష్టం కొద్దీ అతడు బతికిపోయాడు.

ఈ షాకింగ్ దృశ్యాలన్నీ కూడా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఈ వీడియోని @lonely2 అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.

ఇది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి నడుచుకుంటూ రావడం చూడవచ్చు.

అతడు రోడ్డు పక్కనే ఉన్న ఒక షాపు లోపలికి వెళ్లడం ప్రారంభించాడు.అయితే ఆ షాపు ముందు కట్టిన ఒక పేవ్‌మెంట్ నిర్మాణం అతడు కాలుపెట్టి కాలు తీయగానే కూలిపోయింది.

ఆ నిర్మాణం కూలగానే కింద ఒక పెద్ద మ్యాన్‌ హోల్ కనిపించింది. అయితే అది కూలడం చూసి అతను ఒక్కసారిగా షాక్ తిన్నాడు.

వామ్మో ఒక్క సెకన్‌ లేట్ చేసినా నా పని ఖతం అయ్యేది అన్నట్లు అతడు ఫేస్ పెట్టాడు.తాను చాలా గొప్ప అదృష్టవంతుడిని ఫీలవుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత షాప్ లోని వ్యక్తులు అక్కడికి వచ్చి ఎలా అది కూలిపోయిందో పరిశీలించారు దీంతో వీడియో ముగిసింది.ఈ వీడియో చూసి నెటిజన్లు లక్ అంటే ఇతడిదే అని కామెంట్ పెడుతున్నారు.

ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube