ఇండియా-ఆసీస్ టీ20 టికెట్ల అమ్మకంపై హెచ్‎సీఏ కీలక ప్రకటన

భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది.ఆఫ్ లైన్ టికెట్స్ అయిపోయాయని అధికారులు తెలిపారు.

 Hca's Key Announcement On The Sale Of India-auss T20 Tickets-TeluguStop.com

ఆఫ్ లైన్ లో సుమారు మూడు వేల టికెట్ల అమ్మకం జరిగినట్లు తెలుస్తోంది.ఆన్ లైన్ బుకింగ్ రాత్రి 7.30 గంటలకు బుకింగ్ ఓపెన్ అవుతుందని ప్రకటించారు.వేలాది మంది వస్తే కేవలం మూడు వేల టికెట్లు అమ్మి హెచ్ సీఏ మోసం చేసిందని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube