క్రికెట్ అభిమానులకు హెచ్‎సీఏ కీలక సూచన

క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్( Hyderabad Cricket Association ) కీలక సూచన చేసింది.

ఈ నెల 5వ తేదీన హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో( Uppal Stadium ) జరగనున్న చెన్నై - హైదరాబాద్ మ్యాచ్( CSK vs SRH ) టికెట్ల విక్రయాలపై వస్తున్న వదంతులను నమ్మొద్దని హెచ్‎సీఏ తెలిపింది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా, అనధికారికంగా ఎవరైనా టికెట్లు విక్రయిస్తే పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలని వెల్లడించింది.కాగా ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు